లైఫ్ స్టైల్ Bathukamma: వేపకాయల బతుకమ్మ..ఆ పేరెందుకు వచ్చింది? వేపచెట్టు అంటే ఆ ఆదిపరాశక్తి అమ్మవారికి సాక్షాత్తూ ప్రతిరూపం. అలాంటి ఆదిపరాశక్తికి పూజిస్తూ వేపకాయల బతుకమ్మను మహిళలు ఆరాధిస్తారు. ప్రత్యేక పిండి వంటం సకినాలను బియ్యం పిండితో చిన్న వేప పండ్ల ఆకారంలో ముద్దలుగా చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. By Vijaya Nimma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు అలెర్ట్.. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సురక్షిత ఆహారాన్ని అందించేందుకు వీధుల్లో ఆహారాన్ని విక్రయించే వ్యాపారులందరినీ ఆహార భద్రతా ప్రమాణాల చట్టం (FSS) పరిధిలోకి తీసుకురానుంది. వీళ్లందరికీ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసింది. By B Aravind 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 2,560 మంది స్టూడెంట్స్.. 120 మంది టీచర్స్.. తెలంగాణలో కొత్త స్కూల్స్! తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాల్లో నాలుగు స్కూల్స్ ఉండనున్నాయి. ఒక్కో పాఠశాలలో 640 మంది విద్యార్థుల చొప్పున మొత్తం 2,560 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి పాఠశాలలో 30 మంది చొప్పున మొత్తం 120 మంది టీచర్లు పని చేస్తారు. By Seetha Ram 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Tomato Prices: పెరిగిపోతున్న టమాటా ధరలు..15 రోజుల్లోనే ధరలు ట్రిపుల్! రెండు రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల టమాట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల క్రితం వరకు కూడా టమాటా కిలో 30 నుంచి 40 వరకు ఉంటే..ఇప్పుడు 100 నుంచి 120 వరకు పలుకుతుంది. By Bhavana 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తె అంత్యక్రియలు కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తెకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన కుమార్తె గాయత్రి శనివారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు కేపీహెచ్‌పీలోని కైలాసవాసంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. By B Aravind 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ DSC: డీఎస్సీలో ఒక్కరికే రెండు పోస్టులు రావు డీఎస్సీలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల్లో ఏదైనా ఒకదానికే మాత్రమే ఎంపిక చేసేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం ఓ సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGSRTCలో పెరుగుతున్న డొక్కు బస్సులు.. టీజీఎస్ఆర్టీసీలో డొక్కు బస్సుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత పదేళ్లలో ఏకంగా 6,680 డొక్కు బస్సుల్ని ఆర్టీసీ తుక్కు కింద వేలం వేసి అమ్మేసింది. మరోవైపు బస్సుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. దీంతో ఎలక్ట్రిక్ బస్సుల్ని ఆర్టీసీ భారీ సంఖ్యలో అద్దెకు తీసుకుంటోంది. By B Aravind 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
lifestyle ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ.. ఎలా పూజిస్తారంటే? తెలంగాణ ప్రజలు మూడో రోజు బతుకమ్మ వేడుకలను జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ రోజు గౌరమ్మకి ఇష్టమైన ముద్దపప్పు, బెల్లం, పాలు నైవేద్యంగా సమర్పించి ముద్దపప్పు బతుకమ్మ పేరుతో ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. By Kusuma 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తాం: సీఎం రేవంత్ తెలంగాణ వ్యాప్తంగా 12,600 గ్రామాల్లో నిర్వహిస్తోన్న చీఫ్ మినిస్టర్స్ కప్-2024ను ఎల్బీస్టేడియం వేదికగా సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. By B Aravind 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn