తెలంగాణ తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తాం: సీఎం రేవంత్ తెలంగాణ వ్యాప్తంగా 12,600 గ్రామాల్లో నిర్వహిస్తోన్న చీఫ్ మినిస్టర్స్ కప్-2024ను ఎల్బీస్టేడియం వేదికగా సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. By B Aravind 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మా ఫాం హౌస్‌లు ఎక్కడున్నాయో చూపించండి.. రేవంత్‌కు సబితా సవాల్ సీఎం రేవంత్ రెడ్డి.. సబితా ఇంద్రారెడ్డి కుమారుల ఫాంహౌస్‌లు కూల్చాలా ? వద్దా ? అంటూ చేసిన వ్యాఖ్యలపై తాజాగా సబితా స్పందించారు. మా అబ్బాయి కడుతున్న ఇల్లు మినహాయించి.. మిగతా మూడు ఫాంహౌస్‌లు ఎక్కడ ఉన్నాయో బయటపెట్టండి అంటూ సవాల్ విసిరారు. By B Aravind 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సతీమణి పుట్టిన రోజు సందర్భంగా కేక్ తినిపించిన కేసీఆర్.. మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభ రావు పుట్టిన రోజు వేడుక గురువారం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్.. తన సతీమణికి కేక్ తినిపించారు. కూతురు కవిత కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలకు కేసీఆర్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. By B Aravind 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు అలెర్ట్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన అన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనను అక్టోబర్ 5వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. మొత్తం 11062 మంది ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగలోపు నియామక పత్రాలను అందిస్తామని ప్రకటించారు. By B Aravind 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఈ సీజన్ నుంచే రూ.500 బోనస్ రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలిపింది. ఈ సీజన్ నుంచే సన్నవడ్లకు ఒక్కో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోపే ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. By B Aravind 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు హైదరాబాద్ ను కాపడడానికే హైడ్రా.. ఫామ్ హౌజ్ కోసం కేటీఆర్ కుట్ర: రేవంత్ హైదరాబాద్ ను కాపడడానికే హైడ్రా, మూసీ ప్రాజెక్ట్ తీసుకువచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కిరాయి మనుషులతో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న హడావుడి తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. ఫామ్ హౌస్‌లను కాపాడుకోవడానికి కేటీఆర్ పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. By Kusuma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్.. 5 లక్షల మంది జాబితా సిద్ధం! రుణమాఫీ కాని రైతులకు తెలంగాణ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. 5లక్షల మంది అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ రెడీ చేసింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రైతుల ఖాతాల్లో మొత్తం రూ.5 వేల కోట్లు జమకానున్నాయి. రేషన్ కార్డులేని వారికి కూడా రుణమాఫీ కానుంది. By srinivas 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వరద సహాయం నిధులు విడుదల చేసిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే! రాష్ట్రాలకు వరద సహాయం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు రూ.5,858 కోట్ల నిధులు కేటాయించింది. తెలంగాణకు రూ. 416.80, ఏపీకి రూ.1,036 కోట్లు NDRF నిధులు రిలీజ్ చేసింది. మహారాష్ట్రకు రూ.1,432 కోట్లు విడుదల చేసింది. By srinivas 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్‌షాక్.. అన్ని స్టేషన్లలో పార్కింగ్ ఫీజు! హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్‌షాక్ ఇచ్చింది. అక్టోబర్ 6 నుంచి ఇకపై అన్ని మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు వసూల్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సేఫ్టీ, సౌకర్యం కోసమే ఫీజు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. By srinivas 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn