Latest News In Telugu Dubbaka Elections: దుబ్బాకలో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్.. ఎమ్మెల్యేగా గెలిచి నిలిచేదెవరు?! తెలంగాణ ఎన్నికల్లో దుబ్బాక ఈసారి హాట్ ఫేవరెట్‌గా నిలవనుంది. బీజేపీ ఫైర్ బ్రాండ్, సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు. By Shiva.K 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మిర్యాలగూడలో ఐటీ దాడులు.. భాస్కరరావు టార్గెట్‌గా సోదాలు.. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే భాస్కరరావు టార్గెట్‌గా మిర్యాలగూడలో ఐటీ అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో 40 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. భాస్కరావు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు అధికారులు. By Shiva.K 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత మాస్ డ్యాన్స్.. తగ్గేదేలే అంటున్న గులాబీ శ్రేణులు..! కల్వకుంట్ల కవిత.. బతుకమ్మ పాటకు డ్యాన్స్ వేయడం మాత్రమే చూశారు. మరి ఆమె మాస్ డ్యాన్స్ ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూసేయండి. బీఆర్ఎస్ పార్టీ గులాబీల జెండలమ్మ పాటకు ఎమ్మెల్సీ కవిత నెక్ట్స్ లెవెల్లో డ్యాన్స్ వేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆమె డ్యాన్స్ చేశారు. By Shiva.K 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: పాలమూరు బరిలో కోటీశ్వరులు.. ఎవరి ఆస్తులు ఎంతంటే..! ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కోటీశ్వరులే. ఇది మేం చెబుతున్నది కాదు.. అభ్యర్థుల అఫిడవిట్లే చెబుతున్నాయి. పోటీ చేస్తున్న నేతంలదరికీ కోట్లలోనే ఆస్తులు ఉన్నాయి. ఎవరి ఆస్తులు ఎంత, ఎవరి అప్పులు ఎంత తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి. By Shiva.K 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 'వారిని బూటుతో కొట్టాలి' అంటూనే బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు.. ఎన్నికల నేపథ్యంలో కొందరు విపక్ష నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు చెప్పుతో కొట్టాలని చేసిన కామెంట్స్‌ని ఉటంకించిన మంత్రి.. వారిని బూటుతో కొట్టాలని తాను అనగలనని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కాకపోతే సంస్కారం అడ్డొస్తోందన్నారు. By Shiva.K 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో 'కోట్ల' కట్టలు.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుడు ప్రదీప్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. రెడ్డి ల్యాబ్ డైరెక్టర్ కోట్ల నరేందర్ రెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో రూ. 7.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎన్నికల కోసమే వీటిని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు అధికారులు. By Shiva.K 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హయత్‌నగర్‌లో అర్థరాత్రి ఉద్రిక్తత.. మధుయాష్కి గౌడ్ ఇంట్లో పోలీసుల తనిఖీలు.. హయత్‌నగర్‌లో అర్థరాత్రి అలజడి రేగింది. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి గెస్ట్ హౌస్‌లో తనిఖీలు చేశారు పోలీసులు. సోదాల్లో రూ. 5.5 లక్షల నగదును గుర్తించి సీజ్ చేశారు. లెక్కలు చెప్పాలని మధుయాష్కిని కోరారు. ఇది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పనే అని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. By Shiva.K 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడి.. వారి పనే అంటూ ఫైర్.. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి అటాక్ జరిగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై ఓ వ్యక్తి మట్టి పెళ్లను విసిరాడు. ఈ దాడి కాంగ్రెస్ వాళ్ల పనే అంటూ బాలరాజు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి దాడి చేసినట్లు కొందరు చెబుతున్నారు. By Shiva.K 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: అడ్డంగా బుక్కైన మంత్రి మల్లారెడ్డి.. నామినేషన్ రిజెక్టేనా? మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందంటూ ఎన్నికల అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు పలువురు. ఒకే సంవత్సరం 3 కాలేజీల్లో ఇంటర్ చదివినట్లు పేర్కొన్నారని ఆరోపించారు. By Shiva.K 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn