తెలంగాణ Corruption: కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతే .. కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతి జరిగినట్లుగా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ప్రాథమికంగా నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. కింది నుంచి పైస్థాయి వరకు అందరకీ భారీగానే ముడుపులు అందినట్లుగా కమిషన్ అంచనాకు వచ్చింది. పూర్తి స్టోరీ కోసం ఈ వార్త చదవండి. By Krishna 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Police-KTR: కేటీఆర్‌కు నల్గొండ పోలీసుల షాక్.. నెక్ట్స్ ఏంటి? నల్లగొండలో రేపు కేటీఆర్ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో హైకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ధర్నా నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. By Nikhil 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Ponnala Laxmaiah: మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ..పండగకి ఊరెళ్లిన సమయంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. లక్షన్నర నగదు, ఆభరణాలు దోపిడీకి గురైనట్టు తెలుస్తోంది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. By Bhavana 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు! ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మావోయిస్టుల బెదిరింపు లేఖపై పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో అనిరుధ్ రెడ్డితో పాటు ఉండి.. తర్వాత BRSలో చేరిన షేక్ రఫీక్ ఈ లేఖను రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు. By Nikhil 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR అవినీతి చేయలేదని చెప్పలేదే.. ఎమ్మెల్యే దానం యూటర్న్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ కారు రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పాను కానీ అవినీతి జరగలేదని తానెక్కడా అనలేదని చెప్పుకొచ్చారు. కేటీఆర్ కు తానేం క్లీన్ చీట్ ఇవ్వలేదని తెలిపారు దానం నాగేందర్. By Krishna 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: సత్యమే, న్యాయమే ఎప్పటికైనా గెలుస్తుంది మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఫార్ములా కారు రేసులో నేడు ఏసీబీ విచారణకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడానికి కష్టపడి ఈ ఫార్ములా కారు రేస్‌ను తీసుకొచ్చామన్నారు. ఎప్పటికైనా సత్యమే, న్యాయమే గెలుస్తుందని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. By Kusuma 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Local Body Elections: స్థానిక ఎన్నికలపై రేవంత్ సర్కార్ బిగ్ ట్విస్ట్.. మే తర్వాతే ఎలక్షన్స్? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరగేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి మొదటి వారంలో కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేసింది. కానీ బీసీ రిజర్వేషన్ల ఆంశం, పంచాయతీ రాజ్ చట్టంలోని మార్పల వలన మరింత ఆలస్యం కానున్నట్టుగా తెలుస్తోంది. By Krishna 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: సీఎం పేరు మర్చిపోవడం కుట్ర.. వాడేం యాంకర్: ఎంపీ చామల సీరియస్ రియాక్షన్ ప్రపంచ తెలుగు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పేరును యాంకర్ మర్చిపోవడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. దీని వెనుక ఓ కుట్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. యాంకర్ కు చదువురాదా? అని ప్రశ్నించారు. By Nikhil 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Manmohan Singh కు భారత రత్న ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. మన్మోహన్ సింగ్ చేసిన విశిష్ట సేవలు గురించి సభలో సీఎం ప్రస్తావించారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని సీఎం రేవంత్ తెలిపారు. By Kusuma 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn