రాజకీయాలు జాయ సేనాపతి నవలను ఆవిష్కరించిన సీఎం ప్రముఖ రచయిత మత్తి భానుమూర్తి రచించిన చారిత్రక కాల్పనిక నవల 'జాయ సేనాపతి'ని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయితను సీఎం అభినందించారు. By Nikhil 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. 2,364 మంది రెగ్యులరైజ్ సింగరేణి కాలరీస్ సంస్థలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్జూద్లుగా రెగ్యులరైజ్ చేస్తున్నట్లు సంస్థ ఎండీ ఎన్.బలరామ్ వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు స్కిల్ యూనివర్సిటీ డిజైన్స్ ను పరిశీలించిన సీఎం స్కిల్ యూనివర్సిటీ ప్రాథమిక డిజైన్స్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పరిశీలించారు. డిజైన్స్ పై పలు సూచనలు చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన డిజైన్ల విషయంలోనూ సీఎం పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా పూర్తిస్థాయి డిజైన్స్ నమూనాను రూపొందించాలని ఆదేశించారు. By Nikhil 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kova Laxmi: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సీరియస్..! ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న లక్ష్మికి నిన్న ఒక్కసారిగా ఆమెకు బీపీ, షుగర్ లెవల్స్ పెరిగాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ కు తరలించారు. By Jyoshna Sappogula 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Maoist: సొంత సభ్యులపై మావోయిస్టులు నిఘా.. ప్రజాకోర్టులో పలువురికి మరణశిక్ష కోవర్టులపై మావోయిస్టులు కన్నెర్రజేస్తున్నారు. సొంత సభ్యుల నుంచే పోలీసులకు సమాచారం అందుతుందనే కారణంలో వారిపై అంతర్గత నిఘా పెట్టారు. నిజ నిర్ధారణ తర్వాత ప్రజాకోర్టులో పలువురికి క్షమాభిక్ష పెట్టారు. మరికొందరికి మరణ శిక్ష విధించారు. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: త్వరలో కవిత పాదయాత్ర.. వారికి చెక్ పెట్టేలా కేసీఆర్ యాక్షన్‌ప్లాన్! బీర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. తనపై లిక్కర్ కేసు ముద్ర తొలగించుకోవడంతోపాటు తమ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కేసీఆర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్, బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. By B Aravind 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Hydra-Harish Rao: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హరీష్‌రావు ఛాలెంజ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలాల కింద ఉన్న హైడ్రా ఆఫీసు, జీహెచ్ఎంసీ ఆఫీసులను కూల్చుతారా? అంటూ ప్రశ్నించారు. నక్లెస్‌రోడ్ పక్కనున్న రెస్టారెంట్స్, ఇతర వాణిజ్య భవనాల సంగతేంటో చెప్పాలని సవాల్ విసిరారు. By Nikhil 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం..16 గేట్లు ఎత్తివేత నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు 16 డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేశారు. ప్రస్తుతం సాగర్ జలాశయానికి 1,78,983 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో ఉంది. By B Aravind 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కవిత రాకతో బీఆర్ఎస్కు బిగ్ రిలీఫ్.. కేసీఆర్ నెక్స్ట్ ప్లాన్ అదేనా ! కవిత జైలు నుంచి విడుదల కావడంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది పార్టీకి సవాలుగా మారనుంది. దీంతో ఈ ఎన్నికలపై కేసీఆర్ ప్రత్యేక వ్యూహాలు రచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. By B Aravind 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn