Latest News In Telugu HYDRA: బఫర్ జోన్లో ఓవైసీ కాలేజీలు.. కూల్చివేతకు సిద్ధమవుతున్న హైడ్రా హైదరాబాద్‌లో సలకం అనే చెరువు బఫర్ జోన్లో ఓవైసీ కాలేజీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫాతిమా కాలేజ్‌ల కూల్చివేతకు హైడ్రా సిద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా వాటిని హైడ్రా కూల్చివేయొచ్చని సమాచారం. By B Aravind 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel- Iran: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత.. త్వరలో మూడో ప్రపంచ యుద్ధం ! ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అమెరికా.. ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా హై అలర్డ్ ప్రకటించింది. By B Aravind 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KTR Farm House: కేటీఆర్ ఫాంహౌస్ లో అధికారుల కొలతలు.. ఏ క్షణమైనా కూల్చివేత! కేసీఆర్ మిత్రుడికి చెందిన జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. దీంతో ఈ ఫామ్ హౌస్ కూల్చివేతకు ఏర్పాట్లు సాగుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. హైకోర్టు సైతం ఈ ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వకపోవడంతో అధికారులు యాక్షన్ లోకి దిగినట్లు తెలుస్తోంది. By Nikhil 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay VS KTR: కవిత బెయిల్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ కవితకు బెయిల్ రావడంతో కాంగ్రెస్, ఆ పార్టీ లాయర్ల వల్లే ఇది సాధ్యమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. బెయిల్ రావడం కాంగ్రెస్, బీఆర్ఎస్ల విజయమని సెటైర్లు వేశారు. మరోవైపు బండి వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తారా అంటూ మండిపడ్డారు. By B Aravind 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కేంద్ర వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించిన తెలంగాణ వక్ఫ్‌బోర్డు.. కేంద్రం తెచ్చిన వక్ఫ్ చట్టసవరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వ్యతిరేకించింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ అధ్యక్షతన సోమవారం సమావేశం జరిగింది. కేంద్రం తీసుకొచ్చిన ప్రతిపాదిత బిల్లు వక్ఫ్ సంస్థలను దెబ్బతీసేలా ఉందని బోర్డు అభిప్రాయపడింది. By B Aravind 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి సీఎం రేవంత్ ఆర్థిక సాయం.. ఏంతంటే ? తెలంగాణ నుంచి యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆర్థిక సాయం చేశారు. మొత్తం 135 మందికి రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఇందులో 113 మంది పురుషులు ఉండగా.. 22 మంది మహిళలు ఉన్నారు. By B Aravind 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ప్రభుత్వాన్ని మోసం చేసిన మంత్రి పొంగులేటి ! యూరో ఎగ్జిమ్ బ్యాంకు దొంగ గ్యారెంటీలపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో RDSS కాంట్రాక్ట్‌లో భాగంగా ఆయన ఫేక్ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. By B Aravind 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేపటి నుంచి రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రీజినల్ రింగ్ రోడ్డు (RRR) దక్షిణ భాగం భూసేకరణ ప్రక్రియ గురువారం నుంచి చేపట్టనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా ఉండేందుకు కన్సల్టెంట్‌ను నియమించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. By B Aravind 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: భారీ వర్షాలు.. డేంజర్లో హుస్సేన్‌సాగర్ హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వరద చేరుతోంది. సాగర్ గరిష్టస్థాయి నీటిమట్టం 514 మీటర్లు కాగా.. ప్రస్తుతం 513.65 మీటర్లకు చేరుకుంది. మంగళవారం రాత్రికి కూడా భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn