Latest News In Telugu KTR: కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. కోర్టులో పిటిషన్! మేడిగడ్డ బ్యారేజీపై అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కేటీఆర్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. By V.J Reddy 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: త్వరలో ఎకరాకు రూ.15,000.. సీఎం కీలక ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. రైతు భరోసా విధివిధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద ఏడాదికి ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. By V.J Reddy 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Runa Mafi: నేడే అకౌంట్లోకి డబ్బు జమ! TG: ఈరోజు మూడో విడత రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మూడో విడత రుణమాఫీ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ కానున్నాయి. By V.J Reddy 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG Crime: హైదరాబాద్ లో మరో దారుణం.. బార్బర్ గొంతు కోసి.. హైదరాబాద్ శివారులోని నార్సింగ్ లో దారుణం చోటు చేసుకుంది. రాజు అనే బార్బర్‌ను ప్రవీణ్ అనే మరో బార్బర్ గొంతుకోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఇంటిముందు ముగ్గు విషయంలో ఇరు కుటుంబాల మధ్య గత డిసెంబర్ లో వివాదం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. By Vijaya Nimma 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana ACB: ఏసీబీకి చిక్కిన జాయింట్ కలెక్టర్.. ఎలా పట్టుకున్నారంటే? రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. ధరణి పోర్టల్ లో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించడానికి ఆయన రూ.8 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించడంతో వారు స్కెచ్ వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. By Bhavana 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: నా ప్రియురాలు లేకుండా ఉండలేకపోతున్నా.. ఎమోషనల్ పోస్ట్ పెట్టి యువకుడి సూసైడ్! సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. యువతిని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీహరి అనే యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. యువతి చావుకు ఆమె తండ్రి, బీజేపీ లీడర్ రాజిరెడ్డే కారణమని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. By Jyoshna Sappogula 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Bhatti Vikramarka: భయపడొద్దు.. మీకు నేనున్నా: గురుకుల స్టూడెంట్స్ కు భట్టి భరోసా! పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు సందర్శించారు. ఇద్దరు విద్యార్థుల మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తల్లిదండ్రులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. అన్ని గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. By Nikhil 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: మరికొన్ని గంటల్లో కవిత బెయిల్‌పై తీర్పు! TG: దాదాపు 5 నెలలుగా జైలులో ఉన్న కవితకు బెయిల్ వస్తుందా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ నెల 12న కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. కవిత బెయిల్‌పై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhatti Vikramarka: జల విద్యుత్ ఉత్పత్తిపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష TG: జల విద్యుత్ ఉత్పత్తిపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. జల విద్యుత్ ప్రాజెక్టుల్లో గరిష్ఠ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సరిపడా బొగ్గు నిల్వలు ఉంచాలని అన్నారు. By V.J Reddy 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn