తెలంగాణ TG Govt:వికారాబాద్ కలెక్టర్ దాడిపై సీఎం రేవంత్ సీరియస్.. కీలక ఆదేశాలు వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై లగచర్ల గ్రామస్థుల దాడి దుమారం రేపుతోంది. అయితే ఈ ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ అయ్యింది. దీనిపై అధికారులను విచారణకు ఆదేశించింది. సోమవారం అర్ధరాత్రి 28 మంది గ్రామస్థులను పోలీసులు అరెస్టు చేశారు. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. తెలంగాణాలో డే కేర్ సెంటర్లు! తెలంగాణ ప్రభుత్వం వర్కింగ్ మదర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. తల్లిదండ్రులిద్దరు ఉద్యోగానికి వెళితే పిల్లల సంరక్షణ కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు, నియామక నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు. By Archana 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Govt: సొంత ఇళ్లులేని వారికి గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం TG: ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్‌కార్డు లేకపోయినా మొదటి విడతలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రెండో విడత నుంచి మాత్రం రేషన్‌కార్డే ప్రామాణికం అవుతుందని తెలిపారు. By V.J Reddy 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Indiramma Scheme: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! TG: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సొంత జాగాతో పాటు రేషన్ కార్డు ఉంటేనే ఇళ్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. By V.J Reddy 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు! రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి రాజకీయ, కుల సర్వే నిర్వహించనుంది. ఈ సర్వేను 60రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవో18 జారీ చేశారు. By Seetha Ram 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే.. నేటి నుంచి ప్రారంభం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రజలందరు సులభంగా సేవలు పొందేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేను అమల్లోకి తీసుకురానున్నారు. ఈ కార్డుల సర్వేను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సికింద్రాబాద్‌లో హాకీ మైదానంలో ప్రారంభించనున్నారు. By Kusuma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Musi River : మూసీలో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ సర్కార్ యాక్షన్ TG: మూసీలో అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర సర్కార్ యాక్షన్ మొదలు పెట్టింది. కబ్జాలపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపట్టింది. రివర్‌బెడ్‌లోని ఇండ్ల సర్వేకు 25 స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. By V.J Reddy 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Ration Cards : 15 లక్షల రేషన్ కార్డులు రద్దు? TG: రాష్ట్రంలో సుమారు 15 లక్షల రేషన్‌కార్డులను రద్దు చేసే ఆలోచలనో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ–కేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వారందరినీ అనర్హులుగా గుర్తించింది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనుంది. By V.J Reddy 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Dasara Holidays : దసరా సెలవులు వచ్చేశాయి..మొత్తం ఎన్ని రోజులో తెలుసా! తెలంగాణ ప్రభుత్వం పాఠశాల , కాలేజీ విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులను ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. By Bhavana 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn