హైదరాబాద్ GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం! జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగు రోడ్డు వరకూ పెంచాలనుకుంటోంది రేవంత్ సర్కార్. అందులో భాగంగా 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లనను గ్రేటర్లో కలపాలని భావిస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాలపై స్పెషల్ గా ఓ కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేయనుంది. By Krishna 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Alcohol: మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్ మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈనెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ తెరిచి ఉంచడానికి అనుమతి ఇచ్చింది. మరో వైపు న్యూ ఇయర్ నేపథ్యంలో డ్రగ్స్ వాడకంపై నిఘా మరింత పెంచాలని పోలీలను ఆదేశించింది. By Vijaya Nimma 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా TG Govt:అల్లు అర్జున్ ఎఫెక్ట్. రాంచరణ్ కు రేవంత్ సర్కార్ ఊహించని షాక్! తాజా అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. ఇకనుంచి సినిమాకి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వదని స్పష్టం చేశారు. దీంతో త్వరలో రిలీజ్ కాబోతున్న 'గేమ్ ఛేంజర్' తదితర పెద్ద సినిమాలకు ఇది ఊహించని ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. By Anil Kumar 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా TG Govt: టాలీవుడ్ కు రేవంత్ సర్కార్ బిగ్ షాక్.. ఇక వాటికి నో పర్మిషన్ రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఎలాంటి అనుమతి ఇవ్వమని తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటూ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం స్పష్టం చేశారు. By Anil Kumar 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Govt: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్! రైతు భరోసాపై లిమిట్ పెట్టాలని తెలంగాణకి కేబినేట్ సబ్ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు గ్రూప్-1 ఆఫీసర్లకు రైతు భరోసా ఇవ్వకూడదని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. By Kusuma 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Bhatti Vikramarka: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు రాష్ట్రంలో భూములు లేని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా డిసెంబర్ 28న ప్రారంభించనున్నారు. ఆ రోజే లబ్ధిదారుల అకౌంట్లోకి తొలి విడత కింద రూ.6 వేలు జమ చేయనున్నారు. By Kusuma 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదించిన ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదిస్తూ ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటూ ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలను జరపాలని నిర్ణయించింది. దీన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా జరుపుకోవాలని తెలిపింది. By Manogna alamuru 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రైతులకు గుడ్ న్యూస్ | Solar Pump Sets Free For Farmers | Revanth Reddy | Telangana Govt | RTV By RTV 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Lagacharla: లగచర్లలో భూసేకరణ నిలిపివేత.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం! లగచర్ల భూసేకరణపై రేవంత్ సర్కార్ వెనక్కు తగ్గింది. భూసేకరణ నిలిపివస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ పై దాడి .. అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By Nikhil 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn