ఆంధ్రప్రదేశ్ Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు. By Bhavana 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు! అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో ..ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువుల పై 34 శాతం అదనపు సుంకం విధించాలని చైనా నిర్ణయించింది.దీని పై భగ్గుమన్న అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ...ఏప్రిల్ 8 లోగా డ్రాగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. By Bhavana 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump Tarrifs: అసలైన ప్రమాదం ముందుంది: జేపీ మోర్గాన్! ట్రంప్ అమల్లోకి తీసుకుని వచ్చిన ప్రతీకార సుంకాలు దేశ భవిష్యత్తు పై పెను ప్రభావం చూపుతాయని ప్రముఖ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేసింది. 1.3 శాతం గా ఉన్న జీడీపీ మైనస్0.3 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. By Bhavana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump tariff impact: పన్నులు విధానంలో ట్రంప్ చైనాకు హ్యాండ్.. భారత్కు షేక్ హ్యాండ్ ! ట్రంప్ టారిఫ్ విధింపు అన్నీ దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇండియాపై 26శాతం, చైనాపై 34% టారిఫ్ విధించింది. దీంతో అమెరికా మార్కెట్లో చైనా వస్తువులకంటే భారతీయ వస్తువులకే డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీనికి అమెరికా, ఇండియాల ఫ్రెండ్షిపే కారణం. By K Mohan 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-North Korea-Russia: రష్యా,ఉత్తర కొరియాలకు బంపరాఫర్ ఇచ్చిన ట్రంప్..ఏంటో తెలుసా! ట్రంప్ అనేక దేశాలపై తాజాగా ప్రతీకార సుంకాలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఆయన సుంకాల ప్రకటన నుంచి కొన్ని దేశాలు తప్పించుకోగలిగాయి. అయితే ఆ దేశాల్లో ముందుగా రష్యా, కెనడా, ఉత్తర కొరియాలు ఉన్నాయి. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn