ఆంధ్రప్రదేశ్ AP: తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. జేసీ VS పెద్దారెడ్డి! అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా రోజుల తర్వాత తాడిపత్రికి వచ్చారు. దీంతో టీడీపీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నేత కందిగోపుల మురళికి చెందిన రెండు వాహనాలను ధ్వంసం చేశారు. By Jyoshna Sappogula 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JC : తాడిపత్రి ప్రజలకు జెసి ప్రభాకర్ రెడ్డి 4 ప్రశ్నలు.. సమాధానం తెలిపిన వారికి చిరు బహుమతి..! టీడీపీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ప్రజలకు 4 ప్రశ్నలు వేశారు. మీరు ఊరు ఏది? మీరు ఊరి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఊరికి మీరు ఏం చేశారు? మీరు.. ఊరు బాగు చేయడానికి డబ్బులు అవసరమా? అని ప్రశ్నించారు. సమాధానం తెలిపిన వారికి బహుమతి ఉంటుందని తెలిపారు. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో హైటెన్షన్... 50 రోజుల తరువాత ప్రత్యేక్షమైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి AP: తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు 50 రోజుల తర్వాత తాడిపత్రిలో కనిపించారు పెద్దారెడ్డి. పెద్దారెడ్డి రాకతో పోలీసులు టెన్షన్ పడ్డారు. కాగా కండిషన్ బెయిల్‌కు సంబంధించి సంతకాలు చేయడానికి తాడిపత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు ఆయన చెప్పారు. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Politics : తాడిపత్రిలో కొనసాగుతున్న హై టెన్షన్ ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలు ముగిసిన తరువాత చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే జూన్ 4 న జరిగే కౌంటింగ్ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. By Bhavana 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tadipatri : తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. తగ్గని ఉద్రిక్తత! తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ నాయకుడు కేతిరెడ్డి అనుచరులు దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. By srinivas 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Politics : తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్ట్...! అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నగరంలో విధ్వంసకాండను సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాడిపత్రి ఎమ్మెల్యేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By Bhavana 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra babu: తాడిపత్రిలో ఎస్పీ వాహనంపై దాడి.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్! తాడిపత్రిలో ఎస్పీ వాహనంపై జరిగిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ట. జగన్ 5ఏళ్లుగా పెంచి పోషించిన రౌడీ మూకలు ఈరోజు ప్రజల్లో భయం పుట్టిస్తున్నారు. పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందంటూ ట్వీట్ చేశారు. By srinivas 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan : ఎల్లుండి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం షురూ AP: ఎల్లుండి నుంచి సీఎం జగన్ మలిదశ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 28న తాడిపత్రి, వేంకటగిరి, కందుకూరు సభల్లో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. By V.J Reddy 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime: అన్నమయ్య జిల్లా రాజంపేటలో దారుణం..హత్య చేసిన 8 నెలల తరువాత తవ్వకాలు! ఓ అమ్మాయిని కులాంతర వివాహం చేసుకుని పెద్దల ఒత్తిడితో మరో వివాహం చేసుకున్నాడు తాడిపత్రికి చెందిన గ్రానైట్ వ్యాపారి నరేంద్ర రెడ్డి. ఈ విషయం గురించి మొదటి భార్యకు తెలిసి నిలదీయడంతో ఆమెను చంపేసి పూడ్చి పెట్టాడు. దీంతో పోలీసులు ఈ విషయం గురించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Bhavana 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn