USA: సిరియాలో ఉగ్రస్థావరాలపై అమెరికా దాడులు
సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద ముఠాలను అంతం చేయడమే టార్గెట్‌గా అమెరికా సైన్యం శనివారం భారీ దాడులు చేపట్టింది. అమెరికా తూర్పు తీర కాలమాన ప్రకారం మధ్యాహ్నం ఈ దాడులు చేసింది.
సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద ముఠాలను అంతం చేయడమే టార్గెట్‌గా అమెరికా సైన్యం శనివారం భారీ దాడులు చేపట్టింది. అమెరికా తూర్పు తీర కాలమాన ప్రకారం మధ్యాహ్నం ఈ దాడులు చేసింది.
సిరియాలో మరో దారుణం జరిగింది. ఓ మసీదులో బాంబు పేలి 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం ఇమామ్ అలీ బిన్ అబీ తలీబ్ మసీద్‌లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ బాంబు పేలుడు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులే లక్ష్యంగా అమెరికా బలగాలు భారీ స్థాయిలో వైమానిక దాడులను నిర్వహించాయి. ఈ నెలలో పాల్మిరాలో అమెరికన్, సిరియా దళాల కాన్వాయ్ లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
రీసెంట్ గా సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిరియా అధ్యక్షుడిని మీ కెంత మంది భార్యలు అంటూ ట్రంప్ ప్రశ్నించిన వీడియో...ఇప్పుడు సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇజ్రాయెల్, సిరియా లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇరు దేశాలు సీజ్ ఫైర్ కు ఒప్పకున్నాయని తుర్కియేలోని అమెరికా రాయబారి టామ్ బరాక్ శనివారం ప్రకటించారు. తుర్కియే, జోర్డాన్ సహా పొరుగు దేశాలు ఈ కాల్పుల విరమణకు మద్దతు ఇచ్చాయని తెలిపారు.
ఇజ్రాయెల్, సిరియాల మధ్య ఉద్రిక్తతలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ సిరియాపై చేపట్టిన దాడులకు ప్రధానంగా 8 ప్రధాన కారణాలున్నాయి. ముఖ్యంగా, సిరియాలో అంతర్గత సంఘర్షణలు, ఇరాన్ ప్రభావం, ద్రూజ్ మైనారిటీ రక్షణ వంటి అంశాలు దాడులకు దారితీస్తున్నాయి.
సిరియాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది. ఇందులో భాగంగా అధికారిక మీడియా కేంద్రం ఉన్న బిల్డింగ్ మీద కూడా దాడి చేసింది. దీంతో అక్కడ లైవ్ లో ఉన్న లేడీ యాంకర్ పరుగులు తీశారు.
సిరియాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. డెమాస్కస్‌లోని మిలిటరీ కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దాడులకు ప్రతి దాడులు తప్పవని సిరియా హెచ్చరించింది.
2011లో "అరబ్ స్ప్రింగ్" ప్రజాస్వామ్య ఉద్యమాలు మధ్యప్రాచ్యాన్ని చుట్టుముట్టాయి. సిరియాలో కూడా అప్పటి అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ నియంతృత్వ పాలన, కుటుంబ పాలన, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు శాంతియుతంగా నిరసనలు ప్రారంభించారు.