తెలంగాణ హైదరాబాద్ కస్టమర్‌ను చీట్ చేసిన Swiggy.. జరిమానా ఎంతో తెలుసా!? కస్టమర్‌ను మోసం చేసినందుకు స్విగ్గీ సంస్థకు రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం రూ.25,000 జరిమానా విధించింది. స్విగ్గీ వన్ సభ్యత్వం పేరుతో 9.7 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని 14 కిలోమీటర్లుకు పెంచి, కస్టమర్‌ను తప్పుదోవ పట్టించినందుకు జరిమానా విధించింది. By Kusuma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ క్వాలిటీ ఫుడ్ అందించేందుకు.. స్విగ్గీ సరికొత్త ప్లాన్ ! ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. పరిశుభ్రత, ఆహార నాణ్యత ప్రమాణాలు ధ్రువీకరించేదుకు 'సీల్ బ్యాడ్జ్'ను తీసుకొచ్చింది. ఆహార నాణ్యత విషయంలో రెస్టరెంట్లకు కస్టమర్లు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ బ్యాడ్జ్‌ను జారీ చేస్తారు. By B Aravind 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో స్విగ్గీకి బిగ్ రిలీఫ్.. నో బ్యాన్ AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 14 నుంచి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని బహిష్కరించాలని హోటల్ అసోయేషన్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. స్విగ్గీ ప్రతినిధులతో హోటల్ యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం అవ్వడంతో బ్యాన్‌ను ఎత్తివేశారు. By V.J Reddy 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సీఐ తల్లి హత్య కేసులో ట్విస్ట్.. హంతకుడిని స్విగ్గీ ఎలా పట్టించిందంటే? అన్నమయ్య జిల్లా మదనపల్లెకి చెందిన నాగేంద్ర ప్రసాద్ ధర్మవరం వన్ టౌన్ సీఐగా పనిచేస్తున్నారు. రీసెంట్ గా ఆయన తల్లి స్వర్ణకుమారిని ఎదురింటి వెంకటేష్ నగల కోసం హత్య చేశాడు. ఆపై బెంగళూరు పారిపోయాడు. అక్కడ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసి పోలీసులకు దొరికిపోయాడు. By Seetha Ram 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: టైమ్ రిస్ట్రిక్షన్ పెట్టకండి..స్విగ్గీ, జొమాటో వర్కర్స్ అసోసియేషన్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పరిస్థితి చాలా దారుణగా ఉంది. వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారయింది. ఈ సిచ్యువేషన్లో పుడ్ ఐటమ్స్ సమయానికి డెలివరీ చేయలేమని చెబుతున్నారు స్విగ్గీ, జొమాటో వర్కర్లు. టైమ్ తీసేయండి అని అడుగుతున్నారు. By Manogna alamuru 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Swiggy: స్విగ్గీలో యూపీఐ సేవలు..ఎలా యాక్టివేషన్ చేసుకోవాలంటే! యూపీఐ సేవలకు రోజురోజుకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ- కామర్స్ అప్లికేషన్లు, ఫుడ్ డెలివరీ యాప్ లు కూడా యూపీఐ సేవల్ని ప్రారంభిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి స్విగ్గీ కూడా వచ్చి చేరింది. ఇక నేరుగా స్విగ్గీ పేమెంట్ యాప్ లోనే వినియోగదారులు నగదు చెల్లించవచ్చని సంస్థ పేర్కొంది. By Bhavana 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Swiggy : స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేసిన వెజ్ ఫుడ్స్ ఇవే స్విగ్గీ గ్రీన్ డాట్ అవార్డుల ప్రకటన సందర్భంగా ఆన్లైన్లో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన 10 శాఖాహార వంటకాలను వెల్లడించింది. పనీర్ వెన్న మసాలా, పావ్ భాజీ, సమోసా, మార్గరీటా పిజ్జా, వడ-సాంబార్, పనీర్ బిర్యానీ, పొంగల్ స్విగ్గీలో ఎక్కువగా ఆర్డర్ చేశారు. By Archana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu FOOD: మూడు నగరాల నుంచి అధికంగా వెజ్ ఆర్డర్లు-స్విగ్గీ దేశంలో మూడు నగరాల నుంచి అత్యధికంగా వెజ్ ఆర్డర్లు వస్తాయని చెబుతున్నారు స్విగ్గీ నిర్వాహకులు. అందులో రెండు సౌత్వి కాగా ఒకటి నార్త్ నుంచి ఉంది. ఈ మూడు సిటీల్లో నాన్ వెజ్‌తో పాటూ అత్యధికగా వెజ్ ఆర్డర్లు వస్తాయని చెబుతున్నారు. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liquor: మందుబాబులకు గుడ్‌న్యూస్.. త్వరలో లిక్కర్ హోం డెలివరీ.. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు మరికొన్ని రాష్ట్రాలకు త్వరలో లిక్కర్‌ను హోం డెలివరీ చేయనున్నాయి. వెస్ట్ బెంగాల్, ఒడిశాలో ఈ విధానం అమల్లో ఉండగా పంజాబ్, తమిళనాడు, గోవా, న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు నిర్వహించాలని యోచిస్తున్నాయి. By B Aravind 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn