Latest News In Telugu Swiggy : స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేసిన వెజ్ ఫుడ్స్ ఇవే స్విగ్గీ గ్రీన్ డాట్ అవార్డుల ప్రకటన సందర్భంగా ఆన్లైన్లో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన 10 శాఖాహార వంటకాలను వెల్లడించింది. పనీర్ వెన్న మసాలా, పావ్ భాజీ, సమోసా, మార్గరీటా పిజ్జా, వడ-సాంబార్, పనీర్ బిర్యానీ, పొంగల్ స్విగ్గీలో ఎక్కువగా ఆర్డర్ చేశారు. By Archana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu FOOD: మూడు నగరాల నుంచి అధికంగా వెజ్ ఆర్డర్లు-స్విగ్గీ దేశంలో మూడు నగరాల నుంచి అత్యధికంగా వెజ్ ఆర్డర్లు వస్తాయని చెబుతున్నారు స్విగ్గీ నిర్వాహకులు. అందులో రెండు సౌత్వి కాగా ఒకటి నార్త్ నుంచి ఉంది. ఈ మూడు సిటీల్లో నాన్ వెజ్‌తో పాటూ అత్యధికగా వెజ్ ఆర్డర్లు వస్తాయని చెబుతున్నారు. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liquor: మందుబాబులకు గుడ్‌న్యూస్.. త్వరలో లిక్కర్ హోం డెలివరీ.. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు మరికొన్ని రాష్ట్రాలకు త్వరలో లిక్కర్‌ను హోం డెలివరీ చేయనున్నాయి. వెస్ట్ బెంగాల్, ఒడిశాలో ఈ విధానం అమల్లో ఉండగా పంజాబ్, తమిళనాడు, గోవా, న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు నిర్వహించాలని యోచిస్తున్నాయి. By B Aravind 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Swiggy-Zomato: కస్టమర్లకు షాకిచ్చిన స్విగ్గీ, జొమాటో..ఆ ఫీజు 20 శాతం పెంపు! ఫుడ్ డెలివరీ సంస్థలు అయిన స్విగ్గీ, జొమాటోలు కస్టమర్లకు తాజాగా పెద్ద షాకిచ్చాయి. ఢిల్లీ, బెంగళూరు లాంటి అధిక డిమాండ్ ఉన్న నగరాల్లో ప్లాట్‌ఫామ్ ఫీజును ఇకపై 6 రూపాయలు చేసినట్టు వివరించాయి. గతంలో ఈ ఫీజు రూ.5గా ఉండేది.. దీంతో ఫ్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం మేర పెరిగింది. By Bhavana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : చికెన్ బిర్యానీలో పురుగు.. కంగుతిన్న కస్టమర్ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మెహ్ఫిల్ రెస్టారెంట్‌కు చెందిన చికెన్ బిర్యానీలో పురుగు వచ్చినట్లు ఓ కస్టమర్ ఎక్స్‌లో షేర్ చేశాడు. స్విగ్గీకి ఫిర్యాదు చేయగా క్షమాపణ చెప్పి రూ.64 మాత్రమే రిఫండ్ చేసిందన్నాడు. మెహ్ఫిల్ నుంచి ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయొద్దని కస్టమర్లకు సూచించాడు. By B Aravind 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Swiggy: పెట్ లవర్స్ కు 'స్విగ్గీ' గుడ్ న్యూస్.. ఇలా చేస్తే చాలు..! స్విగ్గీ ఇప్పుడు పెట్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. 'స్విగ్గీ పాలీస్' పేరిట కొత్త సేవలను ప్రారంభించింది. తప్పిపోయిన పెట్స్‌ను వెతికి తెచ్చేందుకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త సేవలతో తప్పిపోయిన జంతువులను డెలివరీ పార్ట్ నర్స్ సాయంతో గుర్తించి వారికి అందిస్తారు. By Jyoshna Sappogula 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Biryani : రంజాన్ మాసంలో బిర్యానీని తెగ లాగించిన హైదరాబాదీలు.. ఎన్ని లక్షల ప్లేట్లో తెలుసా? రంజాన్ మాసం సందర్భంగా బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ టాప్ లో ఉన్నట్లు స్విగ్గీ తెలిపింది. కేవలం నెల రోజుల్లో 10 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. ఇటు బిర్యానీతో పాటు రంజాన్ స్పెషల్ అయిన హాలీమ్ కూడా నగరవాసులు తెగ తిన్నట్లు తెలుస్తుంది. By Bhavana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: స్విగ్గీలో రూ.7.3 లక్షల ఇడ్లీలు కొన్న హైదరాబాదీ! By Durga Rao 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : ఒక ఆర్డర్ కు ఆరుసార్లు డెలివరీ...యూజర్ కు వింత అనుభవం టెక్నాలజీ పుణ్యమాని అన్నీ డైరెక్ట్‌గా మన చేతుల్లోకే వచ్చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, యాప్‌లు వచ్చాక మరింత ఈజీ అయిపోయింది.అయితే ఇవి సరిగ్గా పని చేయకపోతే మాత్రం షాక్‌లు గ్యారెంటీ.తాజాగా ఇలానే తాను ఒకసారి పెట్టిన ఆర్డర్‌కు 6సార్లు డెలివరీ చేసింది స్విగ్గీ అంటూ గోలపెడుతున్నాడో యూజర్. By Manogna alamuru 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn