Telangana : చికెన్ బిర్యానీలో పురుగు.. కంగుతిన్న కస్టమర్
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మెహ్ఫిల్ రెస్టారెంట్‌కు చెందిన చికెన్ బిర్యానీలో పురుగు వచ్చినట్లు ఓ కస్టమర్ ఎక్స్‌లో షేర్ చేశాడు. స్విగ్గీకి ఫిర్యాదు చేయగా క్షమాపణ చెప్పి రూ.64 మాత్రమే రిఫండ్ చేసిందన్నాడు. మెహ్ఫిల్ నుంచి ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయొద్దని కస్టమర్లకు సూచించాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-25T165436.972-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-23T203615.534.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/swiggy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Biryani-2-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-90-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/swiggy-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Swiggy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Hyderabadi-Biryani-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/g20-jpg.webp)