నేషనల్ Supreme Court: భారత్ లో యూట్యూబ్ కు కళ్ళెం..సుప్రీంకోర్టు కీలక నిర్ణయం యూ ట్యూబర్ రణవీర్ కేసు నిన్న సుప్రీంకోర్టులో హియరింగ్ కు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు యూ ట్యూబ్ గురించి కూడా మాట్లాడింది. ఇందులో ఆ సోషల్ మీడియా మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని..త్వరలోనే తీసుకుంటామని కోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. By Manogna alamuru 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ranveer Allahbadia: అశ్లీల కంటెంట్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారా.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు యూట్యూబర్ రణ్వీర్ అల్బాబాదియ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించేందుకు ఏవైనా చర్యలు తీసుకుంటున్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. By B Aravind 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court: ఆ మాటలు అసభ్యంగా లేవా.. యూట్యూబర్ పై సుప్రీం కోర్టు సీరియస్! అల్లాబదియాపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. అతను మాట్లాడిన మాటలు అసభ్యకరంగా లేవా అని ప్రశ్నించింది. సమాజానికి విలువలు ఉన్నాయని, ఏదిపడితే అది మాట్లాడడం సరికాదు అని కోర్టు పేర్కొంది. By Bhavana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court: ప్రార్థనా స్థలాలపై ఎన్నాళ్ళు...ఇక చాలు అన్న సుప్రీంకోర్టు ప్రార్థనా స్థలాల విషయంలో ఇంకెన్నాళ్ళు పిటిషన్లు వేస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. దీనిపై కేంద్రం కూడా తన అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరింది. ఇలాంటి పిటిషన్లకు ముగింపు ఉండాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. By Manogna alamuru 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ముంబై పేలుళ్ళ నిందితుడు తహవూర్ రాణా అప్పగింతలో ట్విస్ట్...మరింత ఆలస్యం ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాను భారత్ కు అప్పగించడం మరింత ఆలస్యం కానుంది. తనను బారత్ కు అప్పగించడంపై రాణా మళ్ళా అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీని తీర్పు వచ్చేవరకు అతని అప్పగింత సాధ్యం కాదు. By Manogna alamuru 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mohan babu : మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇస్తూ అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది. జల్ పల్లిలోని తన ఇంటి వద్ద మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. By Krishna 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court: మీరు విదేశాలకు వెళ్తే తిరిగొస్తారన్న నమ్మకం లేదు..ఇంద్రాణీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీకి సుప్రీం కోర్టు పెద్ద షాకే ఇచ్చింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ ఆమె పిటిషన్ వేసింది. ఈ క్రమంలో మీరు విదేశాలకు వెళ్తే మళ్లీ తిరిగి వస్తారన్న గ్యారంటీ కోర్టుకి లేదని అంది. By Bhavana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిందే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ 2009 లో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఏపీలో మృతిచెందింది.ఆ కుటుంబానికి ఏపీఎస్ఆర్టీసీ 9 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court: ఈవీఎంలపై అనుమానాలు.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఎన్నికల తర్వాత ఈవీఎంల నుంచి డేటా తొలగించేందుకు ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారని ఈసీని సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. 15 రోజుల్లోగా దీనిపై నివేదిక అందించాలని ఆదేశించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn