ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు ఝలక్ | Supreme Court On Disqualification of MLA | Congress Vs BRS | RTV
ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు ఝలక్ | Supreme Court gives noticeable judgement On Disqualification of MLAs who shifted their political partys post the Election Result | Congress Vs BRS | RTV
Supreme Court: ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు.. తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు అసహనం
పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఎందుకింత ఆలస్యమంటూ తెలంగాణ స్పీకర్‌పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటారంటూ ప్రశ్నించింది. ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Supreme Court : పాస్‌పోర్ట్ లేకుండా అమెరికాకు పారిపోయాడు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
కోర్టు ధిక్కరణ కేసు ఎదురుకుంటున్న ఓ నిందితుడు తన పాస్‌పోర్ట్ కోర్టు కస్టడీలో ఉన్నప్పటికీ అమెరికాకు ఎలా పారిపోయాడనే దానిపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. అతను ఎలా దేశాన్ని వదిలిపెట్టి వెళ్లాడని ప్రశ్నించింది. దీనిపై దర్యాప్తు జరపాలని హోంశాఖను ఆదేశించింది.
Maha Kumbh stampede : కుంభమేళాలో తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలైంది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు
NEET సీట్ల కేటాయింపుపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
నీట్ పీజీ సీట్ల పంపకంలో రాష్ట్రాల కోటా, రిజర్వేషన్లు చెల్లదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విద్యార్థులు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది.
Supreme Court: తల్లికి అక్రమ సంబంధం.. తండ్రి ఎవరో తెలుసుకోడానికి కోర్టుకెక్కిన కొడుకు
తల్లి అక్రమసంబంధం కారణంగా తండ్రి ఎవరో తెలియాలని ఓ కేరళ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తండ్రి ఎవరో తెలుసుకునే హక్కు కొడుకుకి ఉంది. వివాహేతర సంబంధం పెట్టకున్న వ్యక్తి గోప్యత హక్కు కారణంగా DNA టెస్ట్ చేయించుకోవడం లేదని, కోర్టు తీర్పు వాయిదా వేసింది.
YS JAGAN : వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో ఊరట
వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. జగన్ బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. పిటిషన్ పై నేడు ధర్మాసనం విచారించింది.
Actor Darshan Case: కన్నడ హీరో దర్శన్ కు బెయిల్ రద్దు?: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!
రేణుకాస్వామి మర్డర్ కేసులో కన్నడ హీరో దర్శన్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న దర్శన్, పవిత్రగౌడ సహా ఏడుగురికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. కాగా ఇటీవలే ఈ ఏడుగురికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
/rtv/media/media_files/2025/02/04/WmKQwFivfqzqvyb1wNZ0.jpg)
/rtv/media/media_library/vi/rFk6cgHlf1g/hqdefault.jpg)
/rtv/media/media_files/2025/01/31/4fVswU2ZRjyCQzsIIw8k.jpg)
/rtv/media/media_files/2025/01/31/gOwJFcysNrKU00SFvyr3.jpg)
/rtv/media/media_files/2025/01/30/YupYLZwnPzhi8fCSffAb.jpg)
/rtv/media/media_files/2024/12/02/2KmhlQXktZ1K5mvaBULR.jpg)
/rtv/media/media_files/2025/01/27/xpMRcojhoBXS5Nyz2tMh.png)
/rtv/media/media_files/2025/01/25/gvndG2GmO2FiyEVPupJy.jpg)