లైఫ్ స్టైల్ Summer: వేసవిలో ఈ పదార్థాలు తిన్నారో.. మీరు పైకి పోవడం ఖాయం వేసవిలో డ్రైఫూట్స్, స్పైసీ ఫుడ్, వేయించిన పదార్థాలు, కాఫీ వంటి వాటిని ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని అధికంగా తీసుకుంటే బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీంతో మీకు అలసట, నీరసం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. By Kusuma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Software Employees : సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..వరుసగా మూడు రోజులు... తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మాత్రం ఒక మంచి శుభవార్త ఉండబోతోంది. అదేంటో తెలుసుకుందాం. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Weather alert: రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాలో ప్రజలు జాగ్రత్త వాతావరణ శాఖ తెలంగాణలో అన్నీ జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో వారం రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వనుందట. ఆదివారం (నిన్న) అత్యధికంగా నల్గొండ జిల్లా చిట్యాలలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Summer: వేసవిలో భయపెట్టిస్తున్న చర్మ సమస్యలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి వేసవిలో చెమట వల్ల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి బాడీ ఎక్కువగా చెమటకు గురి కాకుండా చూసుకోండి. అలాగే రోజుకి రెండు సార్లు స్నానం చేయడంతో పాటు అందులో సాల్ట్ వేయాలి. చెమటగా ఉండే దుస్తులను కాకుండా శుభ్రమైన దుస్తులను ధరిస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. By Kusuma 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Summer:ఎండలు ముదురుతున్నాయి..జాగ్రత్త! ఈ సారి ఫిబ్రవరి చివరివారం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నెల మొదటి వారంలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలను చేరుకుంది. తెలంగాణలోని 301 మండలాల్లో హీట్ వేవ్స్ నమోదవ్వడంతో పాటు,వడగాలుల ముప్పు సైతం పొంచి ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. By Bhavana 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Summer: ఈ పండు తొక్కలతో.. వేసవిలో అందం మీ సొంతం నిమ్మ తొక్కలను నమలడం లేదా చర్మానికి అప్లై చేయడం వల్ల కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు అన్ని కూడా తొలగిపోతాయి. ఇందులోని పోషకాలు జీర్ణ సమస్యలు, గుండె పోటు వంటివి రాకుండా చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ తొక్కల పొడిని అయినా ఉపయోగించవచ్చు. By Kusuma 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వేసవిలో చల్లదనం కోసం వీటిని తీసుకున్నారో.. మీ ప్రాణాలు ఇక పైకే చల్లదనం కోసం వేసవిలో ఎక్కువగా ఐస్ క్రీం, స్నో బాల్స్, ఫ్రిడ్జ్ వాటర్, శీతల పానీయాలు తీసుకోకూడదు. వీటిని తీసుకుంటే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Half Day Schools : స్కూల్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచే ఒంటిపూట బడులు చలికాలం అలా వెళ్లిందో లేదో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే బానుడు భగభగలాడుతున్నాడు. దీంతో సామాన్యులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఒకవైపు అన్ని తరగతుల పరీక్షలు దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం ఒంటిపూట బడి మీదా ఫోకస్ పెట్టింది. By Madhukar Vydhyula 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Heatwave: మార్చి నుంచే దంచికొట్టనున్న ఎండలు.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే వడదెబ్బే ఈ ఏడాది మార్చి నంచే ఎండలు దంచికొట్టనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా హీట్‌వేవ్స్ వస్తాయని అంచనా వేస్తోంది. వేసవిలో పాటించాల్సిన జాగ్రత్తల కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి. By B Aravind 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn