ఆంధ్రప్రదేశ్ Schools Water Bell : ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం... ఇకనుంచి వాటర్ బెల్ కూడా... ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కొత్తగా ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. By Madhukar Vydhyula 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వేసవిలో కూరగాయలు తింటున్నారా.. మీరు డేంజర్లో ఉన్నట్లే వేసవిలో కూరగాయలను ఇంటికి తీసుకొచ్చాక వెనిగర్, ఉప్పు నీటితో క్లీన్ చేశాకే వండాలని నిపుణులు చెబుతున్నారు. మిగతా సీజన్లతో పోలిస్తే వేసవిలో ఎక్కువగా రసాయనాలతో పండిస్తారు. వీటిని తీసుకోవడం వల్ల మధుమేమహం, గుండె పోటు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Weather : మరో రెండు రోజులు భారీ వర్షాలు...ఈ జిల్లాల వారికి అలర్ట్ ఒకవైపు ఎండలు మండుతున్నాయి. అదే సమయంలో వేడికి తట్టుకోలేనివారికి కొంత ఊరట నిస్తూ వర్షాలు కురుస్తున్నాయి.ఈ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. By Madhukar Vydhyula 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Curd: వేసవిలో పెరుగులో ఇవి కలిపి తింటే.. వడదెబ్బకు బై బై వేసవిలో పెరుగన్నంలో అరటి పండ్లు వేసుకుని తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. శరీరంలోని వేడి తగ్గడంతో పాటు బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. జీర్ణ సమస్యలు, మలబద్ధకం తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Summer: వేసవిలో వీటిని తీసుకుంటే.. ఆరోగ్యం మీ సొంతం వేసవిలో జామ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బాడీకి చలవ చేయడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Summer: వేసవిలో చల్లని ఫ్రిడ్జ్ వాటర్ తాగవచ్చా? వేసవిలో ఎక్కువగా బాగా చల్లగా ఉండే ఫ్రిడ్జ్ వాటర్‌ను తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ తాగితే జీర్ణాశయం పనితీరు తగ్గడం, అజీర్ణం, మలబద్ధకం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. దీనికి బదులు మట్టి కుండలో నీరు తాగితే మంచిది. By Kusuma 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వేసవిలో ఈ పదార్థాలతో జ్యూస్‌లు తాగితే.. అందమంతా మీదే వేసవిలో క్యారెట్, బీట్రూట్, అల్లం, నిమ్మకాయ రసం కలిపి జ్యూస్ చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖంపై ఎలాంటి మొటిమలు, మచ్చలు లేకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SUMMER : మండుతున్న ఎండల్లో ఓ చల్లని వార్త...ఈ నెల 21 నుంచి... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎండలు తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వాతావరణం వేడి, వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈసారి వేసవి మరింత వేడి అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిని దాటినట్లు తేలింది. By Madhukar Vydhyula 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Half day school : రేపటి నుంచే ఒంటిపూట బడులు..టైం ఏంటంటే. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం ఆరుగంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రకటించారు. By Madhukar Vydhyula 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn