బిజినెస్ Stock Market : స్టాక్ మార్కెట్లో రూ. 800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్‌ఝున్‌వాలా! స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్‌గా పేరొందిన దివంగత రాకేశ్ ఝున్ ఝున్‌వాలా భార్య రేఖా ఝున్ ఝున్‌వాలా సోమవారం స్టాక్ మార్కెట్లో ఏకంగా రూ. 800 కోట్లు నష్టపోయారు. ఇంట్రాడేలో టైటాన్ కంపెనీ షేర్ 5 శాతం పతనం కావడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. By Durga Rao 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి.ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో 3,895కి పెరిగింది. నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 22,442 వద్ద స్థిరపడింది. By Durga Rao 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Holidays: మే నెలలో షేర్ మార్కెట్ కు సెలవులే.. సెలవులు!! మే నెలలో స్టాక్ మార్కెట్ కు మొత్తం 10 సెలవు రోజులు ఉన్నాయి. సాధారణంగా వచ్చే శని, ఆది వారాల సెలవులు కాకుండా మరో రెండు అదనపు సెలవులు రానున్నాయి. మే1న మహారాష్ట్ర అవతరణ దినోత్సవం, మే 20న లోక్ సభ ఎన్నికల కారణంగా ట్రేడింగ్ జరగదు. By KVD Varma 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Demat Accounts: భారీగా పెరిగిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య మనదేశంలో భారీగా పెరిగింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి అవసరమైన డీమ్యాట్ ఎకౌంట్స్ సంఖ్య బీహార్ వంటి ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలలో బాగా పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets : స్టాక్ మార్కెట్లో దిమ్మతిరిగే ఆఫర్ ఇది! స్టాక్ మార్కెట్ లో మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఐటీసీ (ITC) లిమిటెడ్ నుంచి ఐటీసీ హోటల్స్ సపరేట్ కాబోతోంది. దీనిపై జూన్ మొదటి వారంలో ఐటీసీ బోర్డు సభ్యులు సమావేశం కానున్నారు. By Durga Rao 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ VI:18 వేల కోట్లతో వోడాఫోన్ ఐడియా FPO.. ఈ షేర్లు కొంటే లాభమేనా..? ప్రముఖ టెలికాం సంస్థ అయిన వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) ఫాలో-ఆన్-పబ్లిక్ ఆఫర్ (FPO) ప్రారంభించబోతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. By Durga Rao 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market : యుద్ధ భయాలు.. స్టాక్ మార్కెట్ ఈరోజు ఎలా ఉండొచ్చు.. నిపుణులు ఏమంటున్నారు? ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ భయాల పరిస్థితుల్లో నిన్న స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? ఏ స్టాక్స్ పంచి పెరఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంది. నిపుణుల సూచనలు ఏమిటి? తెలుసుకోవడం కోసం ఆర్టికల్ చూడండి. By KVD Varma 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Demat Account: డీమ్యాట్ ఎకౌంట్ అంటే ఏమిటి? ఎందుకు ఉపయోగపడుందో తెలుసా? స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ ఎకౌంట్ తప్పనిసరి. అసలు డీమ్యాట్ ఎకౌంట్ అంటే ఏమిటి? ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి. ఎలాంటి డీమ్యాట్ ఎకౌంట్ తీసుకోవాలి? ఈ వివరాలు తెలుసుకోవాలంటే, ఈ ఆర్టికల్ చదవాల్సిందే! By KVD Varma 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: షేర్లలో డబ్బు పెట్టారా..? ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు. షేర్ మార్కెట్ అనగానే భయపడేవారు చాలామందే ఉంటారు. కానీ షేర్లు కొని లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తే అద్భుతాలు జరుగుతుంటాయి. అంతేకాదు షేర్లపై కూడా లోన్స్ కూడా ఇస్తారు. అయితే ఈ షేర్లలో డబ్బులు పెట్టిన వారైతే ఎగిరి గంతేస్తారు. అవేంటో చూసేయండి! By Durga Rao 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn