బిజినెస్ వరుసగా నాలుగో రోజు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం కారణంగా స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా నాలుగో రోజు కూడా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 1264 పాయింట్ల నష్టంతో 83,002.09 వద్ద ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 82,497.10 వద్ద ఆగిపోయింది. By Kusuma 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఒక్కసారిగా కుదేలైన మార్కెట్..3.5 లక్షల కోట్ల నష్టం దేశీ మార్కెట్ లాభాల జోరుకు అడ్డకట్టపడింది. ఈ రోజు వారం ప్రారంభ రోజున మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1272 పాయింట్లు, నిఫ్టీ 368 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. మొత్తానికి 3.5 లక్షల కోట్లు ఆవిరి అయిపోయాయి. By Manogna alamuru 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మరోసారి ఆల్ టైమ్ రికార్డ్.. జీవితకాల గరిష్టాలు నమోదు చేసిన మార్కెట్ భారత స్టాక్ మార్కెట్ జోరు ఆగేలా కనిపించడం లేదు. వరుస లాభాలతో దూసుకుపోతున్న సూచీలు మరోసారి జీవితకాల గరిష్టాలను నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్ 666 పాయింట్లు లాభపడి 85, 836 పాయింట్లు దగ్గర ముగియగా.. నిఫ్టీ 211 పాయింట్లు లాభపడి 26, 216 దగ్గర ముగిసింది. By Manogna alamuru 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: ఈరోజు కూడా లాభాల్లోనే స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 90, నిఫ్టీ 34 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచీ సానుకూల సంకేతాలు రావడంతో దేశీ షేర్లు పైకి ఎగబాకాయి. By Manogna alamuru 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Adani: హిండెన్‌బర్గ్ నుంచి సంచలన ట్వీట్.. అదాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు ? గత ఏడాది అమెరికాకి చెందిన హిండెన్‌బర్గ్.. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందని ఓ రిపోర్టును విడుదల చేసి సంచలనం రేపింది. ఇప్పుడు తాజాగా హిండెన్‌బర్గ్ ఎక్స్‌లో 'సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా' అని రాసుకొచ్చింది. ఇప్పడు మళ్లీ ఎవరి బాగోతాన్ని బయటపెడుతారనే చర్చ మొదలైంది. By B Aravind 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Crash : ఒక్క భయం.. 15 లక్షల కోట్ల ఆవిరి.. స్టాక్ మార్కెట్ పతనంతో భారీ నష్టం! స్టాక్ మార్కెట్ లో బ్లాక్ మండే కనిపించింది. భారీ పతనంతో ఇన్వెస్టర్స్ ఒక్కరోజులోనే 15 లక్షల కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు. అమెరికాలో మాంద్యం భయం కనిపించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మరి కొన్ని రోజులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Down: స్టాక్ మార్కెట్ భారీ పతనం.. ఇన్వెస్టర్స్ కి రక్త కన్నీరు! భారత స్టాక్ మార్కెట్ లో ఈరోజు భారీ పతనం కనిపిస్తోంది. సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా.. నిఫ్టీ 800 పాయింట్లకు పైగా కిందికి పడిపోయాయి. అమెరికా మాంద్యం భయం.. ఇరాన్-ఇజ్రాయేల్ యుద్ధ మేఘాలు.. స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలుగా చెబుతున్నారు. By KVD Varma 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Review: గతవారంలో నష్టాల్లో స్టాక్ మార్కెట్.. ఈ వారం పుంజుకుంటుందా? నిపుణులు చెప్పేది ఇదే! గత వారం స్టాక్ మార్కెట్ నష్టాలను చూసింది. ముఖ్యంగా వారం చివరి రోజు శుక్రవారం ఇండెక్స్ లు క్రింది చూపు చూశాయి. మరి ఈవారం మార్కెట్ ఎలా ఉండవచ్చు. నిపుణుల అంచనా ప్రకారం ఈవారం మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంది. మార్కెట్ ను ప్రభావితం చేసే అంశాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nifty New History : నిఫ్టీ సరికొత్త రికార్డ్.. 25వేలు దాటి పరుగులు స్టాక్ మార్కెట్ ర్యాలీ కొనసాగుతోంది. నిఫ్టీ చరిత్ర సృష్టించింది. నిఫ్టీ 25వేల పాయింట్ల మార్క్ ను దాటి దూసుకుపోతోంది. By KVD Varma 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn