బిజినెస్ Business: కొత్త ఏడాదిలో కొనుగోళ్ళు..కళకళలాడుతున్న మార్కెట్ ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. స్టాక్స్‌ను కొనడానికి మదుపర్లు ఆసక్తి చూపించడంతో...సెన్సెక్స్ 150 పాయింట్లు పైన.. నిఫ్టీ 23,750 పైన ట్రేడ్ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి 85.73 వద్ద కొనసాగుతోంది. By Manogna alamuru 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ భారత స్టాక్ మార్కెట్ 2024 సంవత్సరాంతపు ట్రేడింగ్ సెషన్లో తీవ్ర పతనం దిశగా దూసుకెళ్తున్నాయి. ప్రధానంగా సెన్సెక్స్ 508 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 114 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. By Bhavana 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: చివర్లో అంతా తారుమారు..రోజంతా బాగుండి చివరకు నష్టాల్లో.. స్టాక్ మార్కెట్ ను నష్టాల పీడ పట్టుకుని వదలడం లేదు. గత రెండు నెలలుగా వరుసగా నష్టాలను చవి చూస్తూనే ఉంది. ఈరోజు మార్కెట్ కాస్త కోలుకున్నట్టే కనిపించినా చివరకు నష్టాలతోనే ముగిసింది. దీంతో లక్షల కోట్లు ఆవిరి అయ్యాయి. By Manogna alamuru 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవ్వాలని.. || Mancherial Family Incident || RTV By RTV 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: కాస్త లాభాలతో ప్రారంభమైన షేర్ మార్కెట్లు ఈ రోజు ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 286.43 పాయింట్లతో మొదలు కాగా.. ప్రస్తుతం సెన్సెక్స్ 609.67 పాయింట్లతో 79,653.41 దగ్గర కొనసాగుతుంది. నిఫ్టీ 174.05 పాయింట్లతో 24,088.20 దగ్గర ట్రేడ్ అవుతోంది. By Kusuma 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: అదానీ షేర్లు పైకి...లాభాల్లో స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు...నిఫ్టీ 80 పాయింట్లు లాభపడ్డాయి. చాల రోజుల తర్వాత మళ్ళీ స్టాక్ మార్కెట్ కళకళలాడింది. ముఖ్యంగా అదానీ షేర్లు పైకి ఎగిసాయి. By Manogna alamuru 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఒక్కసారిగా 2000 పాయింట్లు పైకెగిసిన సెన్సెక్స్..7 లక్షల కోట్ల లాభం చాలారోజుల తర్వాత వారం ముగింపులో ఈరోజు దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1961 పాయింట్ల (2.54%) పెరుగుదలతో 79,117 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 557 పాయింట్లు (2.39%) పెరిగి 23,907 వద్ద ముగిసింది. By Manogna alamuru 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: ఒక్కసారిగా సెన్సెక్స్ 1100 పాయింట్లు జంప్.. లాభాల్లో సూచీలు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు ఈరోజు లాభాల బాట ఎక్కింది. నిన్న అత్యంత కనిష్టానికి దిగజారిన సూచీలు ఈరోజు ఒక్కసారిగా హైజంప్ చేసి పైకొచ్చేశాయి. సెన్సెక్స్ 694, నిఫ్టీ 217 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. By Manogna alamuru 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ పండుగ రోజు మరింత పతనం.. నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాల్లో ట్రేడ్ దీపావళి రోజు స్టాక్ మార్కెట్లు సాధారణంగా ప్రారంభమై.. నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 254 పాయింట్లతో, నిఫ్టీ 24300 పాయింట్లతో నష్టాల్లోనే ట్రేడవుతుంది. సన్‌ఫార్మా, ఎల్అండ్టీ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. By Kusuma 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn