బిజినెస్ Stock Market : కుప్పకూలిన స్టాక్ మార్కెట్...భారీగా నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీ భారత స్టాక్ మార్కెట్ ఈరోజు నిరాశాజనకంగా ప్రారంభమైంది. సెన్సెక్స్ , నిఫ్టీ లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1130 పాయింట్లు, నిఫ్టీ 370 పాయింట్లు దిగువన ప్రారంభమయ్యాయి. By Madhukar Vydhyula 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: స్టాక్ మార్కెట్ రికార్డ్ పరుగులకు బ్రేక్.. పైపైకి దూసుకు వెళుతున్న స్టాక్ మార్కెట్ దూకుడుకు ఈరోజు బ్రేకులు పడ్డాయి. సెన్సెక్స్ 199 పాయింట్ల పతనంతో 73,128 వద్ద.. నిఫ్టీ కూడా 65 పాయింట్లు పతనమై22,031 వద్ద ముగిసింది. By KVD Varma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market News: కాస్త పైకెగసిన మార్కెట్లు.. అయినా నష్టాల్లో చాలా స్టాక్స్.. టాప్ లూజర్స్ ఎవరంటే.. నిన్న (జనవరి 04) స్టాక్ మార్కెట్ లో కాస్త పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 490 పాయింట్లు పెరిగింది. 71,847 వద్ద ముగిసింది. నిఫ్టీ 141 పాయింట్ల లాభంతో 21,658 వద్ద మార్కెట్ ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 12 మాత్రమే లాభపడగా 18 పతనమయ్యాయి. By KVD Varma 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today: తగ్గేదేలే అంటున్న స్టాక్ మార్కెట్ దూకుడు.. నిపుణులు రికమండ్ చేస్తున్న షేర్లు ఇవే! స్టాక్ మార్కెట్ బుల్లిష్ గా ఉంది. ఈరోజు కూడా కొత్త రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ వెబ్‌సైట్స్, స్టాక్ బ్రోకర్లు షేర్ల విషయంలో చేసిన రికమండేషన్స్ తెలుసుకోవడానికి హెడింగ్ పై క్లిక్ చేసి పూర్తి ఆర్టికల్ చూడండి. By KVD Varma 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: పెట్టుబడిదారుల జేబులు కళకళ.. ఒక రోజే రూ.2 లక్షల కోట్లు.. గరిష్టానికి నిఫ్టీ! డిసెంబర్ 27న స్టాక్ మార్కెట్ కళకళలాడింది. సెన్సెక్స్ 72,000 స్థాయికి ఎగువన ముగియడం ఇదే తొలిసారి. పెట్టుబడిదారులు ఒక్క సెషన్లో దాదాపు రూ.2.4 లక్షల కోట్ల మేర సంపన్నులు అయ్యారు. అటు మిడ్, స్మాల్‌క్యాప్‌లు బుధవారం బెంచ్‌మార్క్‌లను తగ్గించాయి. By Trinath 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market :బేర్ బేర్ మంటున్న మార్కెట్లు నిన్న లాభాలతో అత్యుత్యాహంగా మొదలైన షేర్ మార్కెట్లు సాయంత్రం అయ్యేసరికి అగాధాల్లోకి పడిపోయాయి. తొమ్మది నెలల్లో అతి పెద్ద నష్టాలను చవి చూశాయి. కొత్త శిఖరాలను అందుకుంటున్న బుల్ ను బేర్ గట్టిదెబ్బకొట్టింది. నిన్నటి దెబ్బ ఈరోజు కూడా కంటిన్యూ అవుతోంది. By Manogna alamuru 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today: భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.24 గంటలకు సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 71,837 దగ్గర, నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 21, 568 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. By Manogna alamuru 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market : స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హై..వచ్చే వారం ఎలా ఉంటాయి అంటే? ఇండియన్ స్టాక్ మార్కెట్ నిన్న ఆల్ టైమ్ హైతో ముగిసింది. ఫెడ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించనుందనే సంకేతాలు వెలువడడంతో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. దీంతో వచ్చే వారం మార్కెట్ ఎలా ఉంటుంది అంటూ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. By Manogna alamuru 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sensex Record: అదే దూకుడు.. ఆల్ టైం హై లో స్టాక్ మార్కెట్.. స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది. దాదాపు పది రోజులుగా బుల్లిష్ గా నడుస్తున్న మార్కెట్లు ఈరోజు అంటే(డిసెంబర్ 11) రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన గంట లోపే ఆల్ టైమ్ హైకి అంటే తొలిసారిగా 70వేలు దాటింది. మరోవైపు నిఫ్టీ కూడా 21 వేల స్థాయిని దాటింది By KVD Varma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn