క్రైం Loan Apps : ఐదు నెలల క్రితం పెళ్లి.. లోన్‌యాప్ ఆగడాలకు సాఫ్ట్వేర్ ఉద్యోగి బలి! కామారెడ్డి జిల్లాలో లోన్‌యాప్ ఆగడాలకు మరో యువకుడు బలయ్యాడు. సదాశివనగర్‌లో లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా సందీప్ కు ఐదు నెలల క్రితమే సందీప్‌కు వివాహం అయింది. By Krishna 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: వాటిపై కూడా సుంకాలు.. ట్రంప్ మరో షాకింగ్ ప్రకటన! ముందు ఫార్మాపై సుంకాలు లేవు అన్నారు. కానీ తరువాత వాటిపై కూడా సుంకాల మోత మోగించారు. వాటితో పాటూ సెమీ కండక్టర్లపై విధించడంతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. ఐఫోన్ల ధరలు బారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. By Manogna alamuru 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: వాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్..పెద్ద కంపెనీలన్నీ ఢమాల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు అన్ని దేశాల మీద వరుస బాంబ్ లు వేశాయి. దాంతో పాటూ తన సొంత దేశాన్ని కూడా షేక్ చేస్తున్నాయి. టారీఫ్ ల దెబ్బకు వాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్ మొదలైంది. By Manogna alamuru 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. దేశీ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లు పెరిగి 76,500 స్థాయిలో.. నిఫ్టీ కూడా 50 పాయింట్లు పెరిగి 23250 స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ రియాల్టీ 2.7% పెరిగింది. ఫార్మా,ఆటో దాదాపు ఒక శాతం పెరిగాయి. By Manogna alamuru 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ ఎన్ని పాయింట్ల లాభంలో ఉందంటే? నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 380 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,600 వద్ద ట్రేడింగ్ మొదలయ్యింది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన తర్వాత సెన్సెక్స్ 473 పాయింట్లు లాభంతో 74,641 వద్ద ఉంది. By Kusuma 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: దివాలా దిశగా ఇండస్ ఇండ్ బ్యాంక్..భారీగా షేర్లు పతనం ఇండస్ ఇండ్ బ్యాంక్ దివాలా తీస్తుందా అంటే అవుననే అంటున్నారు. ఆ బ్యాంకు షేర్లు భారీగా పతనమవ్వడమే దీనికి కారణమని చెబుతున్నారు. దీని షేర్లు దాదాపు సగానికి పడిపోయాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 27శాతం షేర్లు పతనమయ్యాయి. By Manogna alamuru 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IndusInd Bank: డేంజర్లో ఇండస్ ఇండ్ బ్యాంక్.. ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు భారీగా పడిపోయాయి. డెరివేటివ్ ఖాతాల్లో కొన్ని వ్యత్యాసాల కారణంగా నికర విలువ 2.35 శాతం తగ్గింది. దీంతో ఒక్కసారిగా 20 శాతం షేర్లు పతనమయ్యాయి. బీఎస్ఈలో అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.710ని తాకింది. By Kusuma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: చాలా రోజుల తర్వాత మార్కెట్లు కళకళ..లాభాల్లో సూచీలు.. చాలా రోజుల తర్వాత దేశీ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా సానుకూల సంకేతాలు వెలువడుతుండడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో.. నిఫ్టీ 22,400 మార్క్ పైన ప్రారంభమైంది. By Manogna alamuru 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Adani: లక్ష కోట్లు పోగొట్టుకున్న అదానీ..అధిక సంపద కోల్పోయిన వారిలో సెకండ్ 2025 మొదలయ్యాక రెండు నెలల్లోనే ప్రపంచ కుబేరులు కుదేలవుతున్నారు. స్టాక్ మార్కెట్లు పడిపోతుండడంతో భారత బిలియనీర్ గౌతమ్ అదానీ ఇప్పటివరకు దాదాపు 1 లక్షా 25 వేల కోట్లను నష్టపోయారు. అత్యంత ఎక్కువ సంపద కోల్పోయిన వారిలో అదానీ రెండవ స్థానంలో ఉన్నారు. By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn