హైదరాబాద్ ఏంటీ రచ్చ..మీ ఇంట్లో గొడవ పడండి–మంచు విష్ణుకు సీపీ వార్నింగ్ ఫ్యామిలీ మ్యాటర్స్ రోడ్డు మీదకు తీసుకురావడంపై మంచు విష్ణుకు రాచకొండ సీపీ వార్నింగ్ ఇచ్చారు. తన కార్యాలయంలో విష్ణుకు గంటన్నసేపు క్లాస్ పీకారు సీపీ. ఇంకోసారి ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని ఆదేశించారు. By Manogna alamuru 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society శ్రీధర్ బాబుపై రేవంత్ జోకులు ... సభలో నవ్వులు | CM Revanth Reddy Funny Jokes On Sridhar Babu | RTV By RTV 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పోలీసులే కారణం.. లగచర్ల ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు సంచలనం! లగచర్లలో నిన్న కలెక్టర్, అధికారులపై దాడులు జరగడంపై మంత్రి శ్రీధర్ బాబు పోలీసులపై సీరియస్ అయ్యారు. వారం నుంచి సురేష్ అనే వ్యక్తి గ్రామస్తులతో మీటింగ్ పెడుతుంటే ఏం చేశారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గ్రామస్థులను రెచ్చగొట్టింది BRS పార్టీనేనని ఆరోపించారు. By Nikhil 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Telangana Jobs: యువతకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. కొత్తగా 30,750 జాబ్స్! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్ తో చర్చల అనంతరం రాష్ట్రంలో 19 కంపెనీలు రూ.31,532 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. దీంతో యువతకు 30,750 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. By Bhavana 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Job Calendar: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ రిలీజ్ కు మూహూర్తం ఫిక్స్! తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో తాము ఇచ్చిన హామీల ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు. By srinivas 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS New Ration Cards : కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు ఆ రోజు నుంచే.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన! తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ల ప్రక్రియకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 28 నుంచి నిర్వహించే ప్రజాపాలన గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, మండల ఆఫీసర్లను ఆదేశించినట్లు తెలిపారు. By srinivas 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kaleswaram Project: 29న మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పై పీపీటీ! ఈ నెల 29 న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. అక్కడ దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IT Minister Sridhar Babu: లాయర్ టు ఐటీ మినిస్టర్.. క్రికెట్ ప్లేయర్.. శ్రీధర్‌బాబు ఆల్‌రౌండర్ బాసూ! దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ, పరిశ్రమలు , శాసనసభ వ్యవహారాల శాఖలు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను అభ్యసించిన శ్రీధర్‌బాబు లాయర్‌గా, ఐదు సార్లు ఎమ్మెల్యేగా, విద్యార్థి దశలో క్రికెటర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. By Trinath 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Target KCR: 24 గంటల్లోపే యాక్షన్ ప్లాన్.. టార్గెట్ కేసీఆర్.. శ్వేతపత్రం రిలీజ్ నిర్ణయం వెనుక కారణం ఇదే! 2014 నుంచి డిసెంబర్ 7, 2023 వరకు తెలంగాణ ఫైనాన్స్‌కు సంబంధించి అన్నీ వివరాలతో కూడిన లెక్కలు చెప్పాలని కాంగ్రెస్ మంత్రులు అధికారులను ఆదేశించారు. శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ టార్గెట్‌గానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. By Trinath 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn