ఆంధ్రప్రదేశ్ Tirumala : ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 7న శ్రీరామపట్టాభిషేకం తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. By Madhukar Vydhyula 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bhadrachalam : శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు షురూ.. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం ఉగాది సందర్భంగా శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 12 వరకు కొనసాగే కార్యక్రమాలకు విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. By Madhukar Vydhyula 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rama Navami : భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు.. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రుల కల్యాణానికి భద్రచలం ముస్తాభవుతోంది. ఇప్పటికే కళ్యాణానికి అంకురార్పణ చేయడంతో పాటు రాములోరి కళ్యాణానికి అవసరమైన తలంబ్రాలు కలిపే కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. By Madhukar Vydhyula 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఖమ్మం TS: భద్రాచాలంలో ఘోర అపరాధం..ఆలస్యమైన అంకురార్పణ పూజ శ్రీరామనవమికి ముందు ప్రతీ ఏడాది భద్రాచలంలో జరిగే అంకురార్పణలో ఈసారి పెద్ద డ్రామా చోటు చేసుకుంది. ఆలయ ఈవో రమాదేవి, అర్చకులకు మధ్య భేదాలు రావడంతో టైమ్ కు అంకురార్పణ ప్రారంభం కాలేదు. చివరకు ఆర్టీవీ ప్రసారాలతో ఆలయ కమిటీ దిగివచ్చి అంకురార్పణ చేయించింది. By Manogna alamuru 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kadapa: ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు చూతము రారండి ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ముగ్గురు ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలు, పుష్పాలు, రకరకాల ఆభరణాలతో అలంకరించారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. By Vijaya Nimma 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sri Rama Navami Songs : శ్రీరామ నవమి అనగానే గుర్తుకు వచ్చే 5 సూపర్ హిట్ పాటలివే.. మీరూ వినేయండి! శ్రీరామ నవమి వచ్చిందంటే.. మనకు వెంటనే మదిలో మెదిలో కొన్ని ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. వాటిలో కొన్ని పాటలను మీరు కూడా వినేయండి..మరి ఇంకేందుకు ఆలస్యం! By Bhavana 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sri Rama Navami : శ్రీరామ నవమి నాడు ఈ పనులు చేశారంటే... కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే! శ్రీరామ నవమి రోజున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని ముట్టుకోకూడదు. అలాగే జుట్టు కూడా కత్తిరించుకోకూడదు. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. By Bhavana 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : భద్రాచలం రాములోరి కల్యాణ వేడుకకు ముమ్మరంగా ఏర్పాట్లు.. శ్రీరామనవమి సందర్భంగా.. భద్రాచలంలో సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. By B Aravind 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : ఏడాదిలో ఒక రోజు రాముని తిలకంగా సూర్యుడు.. అయోధ్య రామమందిరంలో ప్రత్యేక ఏర్పాటు! ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు సూర్యుడు అయోధ్య బాల రాముని నుదుట ముద్దాడనున్నాడు. సుమారు ఆరు నిమిషాల పాటు గర్భగుడిలోని విగ్రహం నుదుటన ప్రకాశించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. By Bhavana 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn