సినిమా Sonu Sood wife : సోనూసూద్ భార్య సోనాలీకి యాక్సిడెంట్... తీవ్రగాయాలు! బాలీవుడ్ నటుడు సోనూసూద్ భార్య సోనాలి సూద్ కు యాక్సిడెంట్ అయింది. మార్చి 25వ తేదీ మంగళవారం ముంబై-నాగ్‌పూర్ హైవేపై జరిగిన ఒక పెద్ద ప్రమాదంలో గాయపడ్డారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. By Krishna 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sonu Sood Arrest Warrant: అరెస్టు వారెంట్‌పై సోనూ సూద్ సంచలన ప్రకటన..! నటుడు సోనూ సూద్‌పై పంజాబ్ లూధియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. దీనిపై సోనూసూద్ స్పందించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. ఈ విషయంలో కఠినచర్యలు తీసుకుంటామన్నారు. By Seetha Ram 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sonu Sood : సోనూ సూద్‌కు బిగ్ షాక్.. పంజాబ్ కోర్టు అరెస్ట్ వారెంట్ బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కు బిగ్ షాక్ తగిలింది. మోసం కేసులో ఆయనకు పంజాబ్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సోనూ సూద్ ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది. By Krishna 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sonusood : ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్.. ఎందుకంటే! ఏపీ సీఎం చంద్రబాబును సినీ నటుడు సోనూసూద్ కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా నాలుగు అంబులెన్స్‌లను ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్ అందించారు. అనంతరం నాలుగు అంబులెన్స్‌లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. By Krishna 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sonu Sood : వరద బాధితులకు అండగా సోనూసూద్.. ఒక్క మెసేజ్ చేస్తే చాలు బాలీవుడ్ నటుడు సోనూసూద్ వరద బాధితుల కోసం అండగా నిలిచారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో.. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా డైరెక్ట్ గా మెసేజ్ చేయొచ్చు. లేదా మా ఫౌండేషన్ కు మెసేజ్ చేసినా వెంటనే రెస్పాండ్ అయి మీకు కావాల్సిన సహాయాన్ని అందజేస్తారని తెలిపారు.. By Anil Kumar 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kumari Aunty: కుమారి ఆంటీకి సోనూసూద్ సర్ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్..! స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో ఫుల్ పాపులరైన కుమారి ఆంటీ ప్రస్తుతం సీరియల్స్, టీవీ షోస్ లో కనిపిస్తూ సందడి చేస్తోంది. తాజాగా ప్రముఖ నటుడు సోనూసూద్ కుమారి ఆంటీని ఆమె ఫుడ్ స్టాల్ వద్ద స్వయంగా కలిసి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. By Archana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sonu Sood: సోనూసూద్‌పై మండిపడుతున్న నెటిజన్లు...కారణం ఏంటో తెలుసా? సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్ని మంచి పనులు చేస్తున్న నటుడు సోనూసూద్‌ను చాలా మంది అభిమానిస్తారు. కోవిడ్ తర్వాత ఈ విలన్ కాస్తా హీరో అయిపోయాడు. కానీ ఇప్పుడు మాత్రం చాలా తిట్లు తింటున్నాడు. By Manogna alamuru 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn