TVK Vijay: ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్
తమిళనాడులో టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు ఉండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ పార్టీకి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.
తమిళనాడులో టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు ఉండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ పార్టీకి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీవీకే పార్టీకి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. తమిళనాడు పురోగతికి కోసం కేంద్రం తన వంతు అండగా ఉంటుందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా మోదీ చేసిన ట్వీట్‌కు తాజాగా విజయ్ కూడా ఎక్స్‌లో స్పందించారు.
తమిళనాడులో TVK సునామీ సృష్టించింది. అయితే ఆ సునామీ పేరు విజయ్ దళపతి అయితే.. దానిని డ్రైవ్ చేసింది మాత్రం ప్రశాంత్ కిషోర్. CSK కి ధోనీ కింగ్ అయితే.. TVKకే నేనే కింగ్ మేకర్ అన్నాడు పీకే. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
టీవీకే ఎమ్మెల్యేలు విజయ్ను తమ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. దీంతో ఇతర పార్టీల మద్దతుతో విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించే దిశగా అడుగులు వేస్తోంది.