Stalin Resigns: స్టాలిన్ రాజీనామా!
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఎం.కె. స్టాలిన్ పరాజయం పాలవ్వడం, నటుడు విజయ్ నేతృత్వంలోని TVK ప్రభంజనం సృష్టించడం భారత రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు.
షేర్ చేయండి
TVK Vijay Fans Celebrations In Tirupati | విజయ్ గెలుపుకు 101 కొబ్బరికాయలు | Tamil Nadu Results | RTV
షేర్ చేయండి
TVK Vijay: AIDMKలో చీలిక.. విజయ్ కు 10 మంది MLAల సపోర్ట్.. అసలేం జరుగుతోంది?
తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో అన్నా డీఎంకే (AIADMK) పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు విజయ్‌తో టచ్‌లోకి వెళ్లారనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
షేర్ చేయండి
కాంగ్రెస్ తో విజయ్.. | Vijay To Merge With Congress Alliance | TVK | Trisha | Rahul Gandhi | RTV
షేర్ చేయండి
మా నాన్న తర్వాత నువ్వే | Balakrishna First Reaction On TVK Vijay Success | TN Election Results |RTV
షేర్ చేయండి
BIG BREAKING : విజయ్ సంచలన నిర్ణయం...ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కు లేఖ?
విజయ్ టీవీకే పార్టీ తమిళనాడులో విజయం సాధించినప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను దక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/05/05/jana-nayagan-2026-05-05-13-02-03.jpg)
/rtv/media/media_files/2026/05/05/fotojet-2026-05-05-12-33-50.jpg)
/rtv/media/media_files/2026/05/04/tvk-vijay-2026-05-04-20-37-57.jpg)
/rtv/media/media_files/2026/05/01/tvk-vijay-2026-05-01-15-10-37.jpg)