తెలంగాణ Betting App: బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశం బెట్టింప్ యాప్ ప్రమోషన్లపై తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఐజీ ఎం. రమేష్ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 90 రోజుల్లో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డీజేపీ జితేంధర్ సిట్ సభ్యులను ఆదేశించారు. By B Aravind 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Betting Apps Case : బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు సంచలనంగా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్యాప్స్ కేసుపై సిట్ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. బెట్టింగ్యాప్స్ పై కేసులు కఠినంగా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. By Madhukar Vydhyula 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురు అరెస్ట్! తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నలుగురు నిందితుల్ని సీబీఐ సిట్ అరెస్టు చేసింది.వీరి నలుగుర్ని అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రవీణ్‌కుమార్ నివాసానికి తీసుకెళ్లారు. రిమాండ్ విధించడంతో.. తిరుపతి సబ్ జైలుకు తరలించారు By Bhavana 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Toll tenders : బీఆర్ఎస్ టోల్ టెండర్లపై సిట్ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయని రేవంత్ సర్కార్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా కారు రేసింగ్‌లపై విచారణ చేపట్టింది. తాజాగా టోల్ టెండర్లపై సిట్ వేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. By Madhukar Vydhyula 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: కల్తీ లడ్డూ వివాదం.. తిరుమలలో సిట్ అధికారులు! తిరుమలలో సిట్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. శనగపప్పు పిండి పట్టడం, నెయ్యి సేకరణ, నాణ్యత తనిఖీకి ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను పరిశీలించారు. పోటు ఏఈవో మునిరత్నంతో మాట్లాడి రోజువారీ విక్రయాలు, పంపిణీ విధానం తెలుసుకున్నారు. By V.J Reddy 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD Laddu: టీటీడీ కల్తీ నెయ్యి వివాదం.. సిట్ దర్యాప్తు ప్రారంభం శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఎట్టకేలకు విచారణ ప్రారంభించింది. సిట్ కీలక సభ్యులు ఇంకా తిరుపతికి చేరుకోలేదు. కానీ డీఎస్పీల ఆధ్వర్యంలో దర్యాప్తును ప్రారంభించారు. By B Aravind 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నెయ్యిలో కల్తీ జరిగింది అప్పుడేనా?: సిట్ విచారణలో సంచలన విషయాలు తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ విచారణ కొనసాగుతోంది. నెయ్యిలో కల్తీ జరిగిందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే.. అధికారులకు చెప్పారా? ఏఆర్ డెయిరీని ఎందుకు ఎంపిక చేశారు? అన్న అంశాలపై సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kannada Actor : అత్యాచారం కేసులో నటుడు అరెస్ట్.. బెయిల్‌పై విడుదల సినీ నటిపై అత్యాచారం కేసులో సీపీఎం ఎమ్మెల్యే, నటుడు ఎం.ముకేష్ ను సిట్ మంగళవారం అరెస్టు చేసింది. అయితే ఈనెల ప్రారంభంలోనే సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన్ను విడుదల చేశారు అధికారులు. By V.J Reddy 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Prajwal Revanna : నేను ఇండియాకు వస్తున్నా : ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలుల ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ.. ఈ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు. ఈ నెల 31న ఉదయం 10.00 గంటలకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు హాజరవుతానని తెలిపారు. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn