తెలంగాణ Brother gift : చెల్లిపెండ్లికి అన్న అరుదైన కానుక..కన్నీటి పర్యంతమైన పెండ్లి వేడుక తండ్రిలేని చెల్లెకు పెండ్లి చేయడమే కాకుండా ఆ పెండ్లికి ఒక అరుదైన బహుమతి ఇచ్చాడో అన్నయ్య. పెళ్లి సందర్భంగా వధువుకు కట్న కానుకలు, బంగారం, చీరలు, భూములు, ఇండ్లు విలువైన వస్తువులు కానుకగా ఇవ్వడం కామన్ అనుకున్నాడో ఏమో కానీ జీవితంలో మరిచిపోలేని కానుక ఇచ్చాడు. By Madhukar Vydhyula 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మందు తాగించి అన్నను, నీళ్లలో ముంచి తమ్ముడిని.. ! | Sister Killed Brother For Father Assets | RTV By RTV 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kurnool : సమాజం సిగ్గుపడే ఘటన.. సొంత చెల్లికే ప్రెగ్నెంట్ చేసిన కామాంధుడు! కర్నూల్ జిల్లా బిజినపల్లి పరిధిలో సమాజం సిగ్గుపడే ఘటన వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల వయసున్న సొంత చెల్లిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడగా ఆమె గర్భం దాల్చింది. తల్లి ఫిర్యాదుతో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బిజినపల్లి పోలీసులు తెలిపారు. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mobile Usage : మొబైల్ వాడొద్దని మందిలించిన అన్నను కడతేర్చిన చెల్లి.. మొబైల్ వాడొద్దని వారించినందుకు సొంత అన్నను చెల్లి గొడ్డలి తో నరికి చంపిన ఘటన ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన కేసీజీ జిల్లాలో వెలుగు చూసింది. వివారాల్లోకి వెళ్తే.. By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన సోదరి రాజేశ్వరి బెన్ (60) ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మంత్రి పర్యటనలు రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు. By srinivas 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump:అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సోదరి మృతి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి యేరియన్ ట్రంప్ నిన్న కన్ను మూశారు. న్యాయార్క్ లో ఆమె తన నివాసంలో నిన్న ఉదయం మృతి చెందినట్లు స్థానిక మీడియా ప్రచురించింది. By Manogna alamuru 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn