Gold, Silver Rates : సామాన్యుడికి మరింత దూరంగా...బంగారం ధరలు పైపైకే..
దేశంలో బంగారం, వెండి ధరలు సామాన్యుడికి అందనంత దూరంగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. దేశంలో బంగారం ధర రూ.2 లక్షలకు చేరువవుతుండగా వెండి ధర రూ.4.2 లక్షలను దాటేసింది.
Silver Crosses Rs 3 Lakh Mark : రూ.3 లక్షలు దాటిన వెండి ధర..ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే?
దేశంలో వెండి ధరలు చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశీయ మార్కెట్లో 1 కిలో వెండి ధర రూ.3 లక్షలు దాటి రూ.3.05 లక్షలకు చేరుకుని కొత్త చరిత్రను లిఖించింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ధర 100 డాలర్ల మార్కుకు చేరువలో ట్రేడవుతుంది.
Silver: బంగారం వద్దు వెండి ముద్దు.. సిల్వర్ వైపు మొగ్గుచూపుతున్న పెట్టుబడిదారులు
ప్రస్తుతం వెండి రేట్లు కూడా బంగారం ధరల్లా పెరిగిపోతున్నాయి. దీంతో సిల్వర్‌కు కూడా మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. చాలామంది వినియోగదారులు దీన్ని పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారు.
Silver Rates: అమాంతం పెరిగి...అంతలోనే ఢమాల్ అని పడిపోయింది..వెండి దూకుడికి బ్రేక్
ఆకాశమే హద్దుగా వెండి ధర పెరిగింది. కానీ అంతలోనే దానికి బ్రేక్ పడింది. ఫ్యూచర్ మార్కెట్లో ఒక్కసారిగా ఢమాల్‌మని కిందకు పడింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి కాంట్రాక్ట్ వెండి కిలో ధర గంటలోనే రూ.21 వేలు మేర తగ్గింది.
Golden Silver Lizards : కంచిలో కలకలం.. ఆ బల్లుల తాపడాలు మార్చేశారా?
తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురం వివాదంలో చిక్కుకుంది. కంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో ఉన్న బల్లుల విగ్రహాలకు ఉన్న బంగారు, వెండి తాపడాలను మార్చినట్లు ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది.
Gold Prices Drop: బంగారం ప్రియులకు అదిరిపోయే వార్త.. రికార్డు స్థాయిలో రూ.13 వేలు తగ్గుదల
అకస్మాత్తుగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రికార్డు స్థాయిలో రూ.1.32 లక్షలకు పైగా ఉండగా, ఇప్పుడు రూ.1.18 లక్షలకు పడిపోయింది. ఇలా చూసుకుంంటే రికార్డు స్థాయిలో బంగారం ధరలు రూ.13,000 కంటే ఎక్కువ తగ్గాయి.
RBI New Rules : ఆర్బీఐ కీలక ప్రకటన.. బంగారమే కాదు దానిపై కూడా లోన్
ప్రస్తుతం దేశంలో సిల్వర్ రేటు కిలోకు రూ. 1.70 లక్షల వరకు పలుకుతుంది. ఈ తరుణంలో రిజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలక ప్రకటన జారీ చేసింది. అదేంటంటే బంగారం మాదిరిగానే.. సిల్వర్ మీద కూడా లోన్ ఇస్తామని ప్రకటించింది.
Gold Prices Drop: దీపావళి వేళ మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
ధంతేరాస్ సందర్భంగా నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండిపై ఏకంగా రూ.13 వేలు తగ్గి రూ.1,90,000కు చేరింది. బంగారం విషయానికొస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1910 తగ్గి రూ.1,30,860గా ఉంది.
/rtv/media/media_files/2026/05/16/india-2026-05-16-20-08-20.jpg)
/rtv/media/media_files/2025/10/07/gold-2025-10-07-13-06-20.jpg)
/rtv/media/media_files/2026/01/19/silver-2026-01-19-18-22-53.jpg)
/rtv/media/media_files/2025/12/29/silver-2025-12-29-16-20-28.jpg)
/rtv/media/media_files/2025/11/06/fotojet-2025-11-06t141959694-2025-11-06-14-20-25.jpg)
/rtv/media/media_files/2025/04/21/T1rAUVybKYhBZmZinqi7.jpg)
/rtv/media/media_files/2025/10/25/silver-jewellery-2025-10-25-21-17-37.jpg)