బిజినెస్ Gold Price: భారీగా తగ్గిన బంగారం..వెండి ధరలు! ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే గురువారం నాడు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం పై సుమారు 350 రూపాయలు తగ్గి రూ. 57,700 కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి ..రూ . 62, 950 కి చేరుకుంది. By Bhavana 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Today Gold Price: తగ్గడం కష్టమేనేమో.. మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే.. నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,150ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,440ల వద్ద ఉన్నాయి. ఇక వెండి ధర కేజీకి రూ.300లు పెరిగి రూ.78,300 వద్ద ఉంది. By KVD Varma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver Rate: బంగారం కొనాలంటే కొనేయండి.. ధరలు నిలకడగా ఉన్నాయి.. ఈరోజు ఎంతంటే.. రెండురోజులుగా బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,250ల వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి ధర రూ.78,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది. By KVD Varma 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gold Rates:ఎట్టకేలకు దిగొచ్చిన పసిడి, వెండి ధరలు దాదాపు 5 రోజుల తర్వాత పసిడి ప్రియులకు ఊరట లభించింది. వరుసగా పెరుగుతూ పోతూ వామ్మో అనిపిస్తున్న బంగారం ధర ఎట్టకేలకు తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయంగానే కాదు దేశీయంగా కూడా బంగారం ధర పడిపోయింది. భారత్లో గోల్డ్ తులానికి 250 రూ. తగ్గింది. By Manogna alamuru 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price:పండగ సీజన్లో భారీగా పెరుగుతున్న బంగారం ధరలు దసరా పండగ ఇంకో రెండు రోజుల్లో ఉంది. అందరూ పండగ సంబరాల్లో మునిగిపోయారు. కానీ ఒక విషయం మాత్రం జనాలకు షాక్ ఇస్తోంది. అదే అందరికీ ప్రియమైన బంగారం. కొన్ని రోజులుగా పసిడి ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asian Games 2023: పతకాలు కొల్లగొడుతున్న షూటర్లు, తెలుగు వాళ్ళకు రెండు పతకాలు ఆసియా క్రీడల ఆరోరోజు భారత్కు పతకాలు వెల్లువెత్తాయి. మొత్తం ఎనిమిది పతకాలు మనకు లభించాయి. ఇందులో రెండు స్వర్ణాలు, ఆరు రజతాలు, రెండు కాంస్య పతకాలున్నాయి. ఆరు పతకాల్లో రెండు మన తెలుగు వాళ్ళకు రావడం విశేషం. By Manogna alamuru 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ asian games: గన్నులు పేలుతున్నాయి...స్వర్ణాలు వస్తున్నాయ్ ఆసియా గేమ్స్ లో షూటర్లు విజృంభిస్తున్నారు. అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ భారత్ ఖాతాలో స్వర్ణాల లెక్క పెంచుతున్నారు. 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో టీమ్ ఇండియా పురుషులకు స్వర్ణం వస్తే...10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో అమ్మాయిల జట్టు రజతాన్ని సంపాదించుకున్నారు. మరోవైపు టెన్నిస్ ఈవెంట్లో పరుషుల డబుల్ విభాగంలో భారత జోడి సాకేత్- రామ్ కుమార్ జోడీ ఫైనల్లో చైనా ఆటగాళ్ళతో తలపడి ఓడిపోయారు. దీంతో భారత్ టెన్నిస్ జోడీకి సిల్వర్ మెడల్ వచ్చింది. By Manogna alamuru 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asian Games 2023 Updates: ఆసియా గేమ్స్ లో భారత్ పతకాల వేట.. మొత్తం ఎన్ని పతకాలంటే? ఆసియా గేమ్స్ లో మన వాళ్ళ పతకాల వేట మొదలైంది. మొదటిరోజే నాలుగు పతకాలు గెలుచుకున్నా స్వర్ణాన్ని మాత్రం సాధించలేకపోయారు. రెండో రోజు కొచ్చేసరికి ఆ కొరత కూడా తీర్చేశారు. రెండు విభాగాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు పసిడి పతకాలను గెలుచుకుని జెండా ఊంఛే హమారా అంటున్నారు. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్... పెరిగిన బంగారం ధరలు కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. దీంతో పాటూ వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. పసిడి 10 గ్రాముల మీద దాదాపు 220 రూ. ధర పెరిగింది. By Manogna alamuru 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn