క్రైం SI- Home Guard Affair: హోంగార్డుతో SI ఎఫైర్.. పెళ్లి పేరుతో కామవాంఛ తీర్చుకుని దారుణం! పోలీస్ స్టేషన్లోనే దారుణం జరిగింది. ఒడిశా జగత్సింగ్పూర్ జిల్లాలో పెళ్లి చేసుకుంటానని ఓ ఎస్సై.. మహిళా హోంగార్డును శారీరకంగా వాడుకుని మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు డీజీపీ వైబీ ఖురానియా తెలిపారు. By srinivas 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mulugu SI: తెలంగాణలో మరో ఎస్సై బలవన్మరణం.. డిపార్ట్మెంట్లో కలకలం! తెలంగాణలో మరో ఎస్సై ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల AR ఎస్సై సుర్ణపాక లక్ష్మినర్సు కుటుంబ కలహాలతో ములుగు జిల్లా పస్రాలో ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By srinivas 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Honey Trap: హనీ ట్రాప్ వల్లే వాజేడు SI సూసైడ్..! వాజేడు ఎస్సై సూసైడ్ వెనుక హనీ ట్రాప్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ కేసును వేగంగా విచారిస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేసి యువతి ఎస్సైని పెళ్లి చేసుకోవలని ఒత్తిడి చేసింది. గతంలొనూ ముగ్గురు యువకులను హనీట్రాప్ చేసినట్లు సమాచారం. By K Mohan 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SI Harish: వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్ ఎస్సై హరీశ్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాజేడు SIగా విధులు నిర్వహిస్తున్న రుద్రారపు హరీశ్ సోమవారం సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నారు. ప్రేమించిన యువతి వేధింపుల వల్లే హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. By K Mohan 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Uttar Pradesh: లంచంగా ఐదు కేజీల బంగాళాదుంపలు.. ఎస్సై సస్పెన్షన్.. ట్విస్ట్ ఏమిటంటే.. కన్నౌజ్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై ఓ రైతు కేసును సెటిల్ చేసేందుకు ఆయన వద్ద నుంచి బంగాళదుంపల్ని లంచంగా డిమాండ్ చేశాడు.ఈ విషయాన్ని రైతు ఫోన్ కాల్ రికార్డు చేయడంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.దీంతో ఆ ఎస్సైని అధికారులు సస్పెండ్ చేశారు. By Bhavana 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bihar : ఎస్సైలుగా ఎన్నికైన ముగ్గురు ట్రాన్స్ జెండర్లు దేశ చరిత్రలో మొదటి సారిగా ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఒకేసారి ఎస్సైలుగా నియమితులయ్యారు. అంతకు ముందు తమిళనాడు, కేరళల నుంచి ఒక్కొక్కరే ఎస్ఐలు సెలక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు తాజాగా బీహార్‌లో ముగ్గురు ఒకేసారి ఈ పోస్ట్‌లకు సెలక్ట్ అయి చరిత్ర సృష్టించారు. By Manogna alamuru 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం SI Suicide Attempt: "సీమై వన్ ప్లస్ ఫోన్"...ఎస్సై ఆత్మహత్యాయత్నం ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు! ఉన్నతాధికారుల వేధింపులు, సహచర సిబ్బంది అవమానాలు తాళలేకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు అశ్వారావు పేట ఎస్సై శ్రీరాములు శ్రీను తెలిపారు.దీనికి సంబంధించిన వివరాలన్ని కూడా నావన్ ప్లస్ ఫోన్లో అన్ని అధారాలు ఉన్నాయి. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bhadradri : ఎస్సై ఆత్మహత్యాయత్నం! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట మండలం ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జూన్ 30 (ఆదివారం) నుంచి కనిపించకుండా పోయిన శ్రీనివాస్ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఎస్సై సెకండ్ సెటప్.. భార్య ఆందోళన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఎస్సైగా పనిచేస్తు్న్న నాగరాజు భార్య మానస.. పీఎస్ ముందు ఆందోళనకు దిగారు. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నాడని ఆరోపించారు. విడాకులు ఇవ్వాలంటూ నిత్యం తనను వేధిస్తున్నాడని వాపోయారు. By B Aravind 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn