Latest News In Telugu Video Viral: కేసు తీసుకోలేదని మహిళ పోలీస్స్టేషన్లో చేసిన పని చూడండి మధ్యప్రదేశ్లోని రేవాలో ఒక పోలీసు అధికారికి మహిళ హారతి ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 26 రోజులుగా విచారణ జరుగుతున్నా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదనే కోపంతో అధికారికి బుద్ధిరావాలని ఇలా చేశానని మహిళ చెబుతోంది. ఆ వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం భర్తపై కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళపై కన్నేసిన ఎస్ఐ.. చివరికి ఏం జరిగిందంటే భర్తపై కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళపై ఎస్ఐ దారుణానికి పాల్పడ్డాడు. కేసు విచారిస్తున్నక్రమంలో యువతిని బెదిరించి ఎస్ఐ సహదేవన్ పలుసార్లు లైంగిక దాడిచేశాడు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఎస్ఐని జైలుకు తరలించారు. By srinivas 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SI Jobs: ఎస్ఐ అభ్యర్థులకు హైకోర్ట్ బిగ్ షాక్.. మళ్ళీ పరీక్ష! కర్ణాటకలో 545 ఎస్సై పోస్టుల భర్తీకి గతంలో నిర్వహించిన రాతపరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో అక్కడి హైకోర్టు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని తీర్పునిచ్చింది. ఈ మేరకు కొందరు అభ్యర్థులు కర్ణాటక సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటీషన్ను కొట్టివేసింది. By B Aravind 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn