BIG BREAKING: అమెరికా రాజధానిలో కాల్పుల కలకలం..నలుగురు పరిస్థితి విషమం
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కొద్దిసేపటి క్రితం కాల్పులు జరిగాయి. హోవార్డ్ యూనివర్శిటీ సమీపంలో గృహప్రవేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కొద్దిసేపటి క్రితం కాల్పులు జరిగాయి. హోవార్డ్ యూనివర్శిటీ సమీపంలో గృహప్రవేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి సౌత్ కరోలినా రాష్ట్రంలో ఆదివారం తెల్లవారు జామున కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి పడగవిప్పింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణ యువకుడు బలయ్యాడు. దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్ స్వస్థలం హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని బీఎన్‌రెడ్డి నగర్.
అమెరికాలో తుపాకి సంస్కృతి రాజ్కమేలుతోంది. తాజాగా మరోసారి కాల్పులతో అమెరికాలో కలకలం రేగింది. ఉటాలోని సెంటినియర్ పార్క్‌లో నిర్వహించిన వెస్ట్‌ఫెస్ట్ కార్నివాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 నెలల చిన్నారి సహా ముగ్గురు మరణించారు.
ఆస్ట్రియాలో విషాదం చోటుచేసుకుంది. గ్రాజ్ సిటీలోని లెండ్ ప్రాంతాలోని ఓ స్కూల్లో కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 11 మంది విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపింది. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
అమెరికా సౌత్ కరోలినా ప్రాంతంలో దుండగులు మరోసారి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో 11 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వరుస కాల్పుల ఘటనలతో అమెరికాలో ప్రజల భయాందోళనలు చెందుతున్నారు.
ఆస్తి కోసం తండ్రిపై కొడుకు కాల్పులకు తెగబడ్డ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. హితేష్ కుమార్ జైన్ అనే వ్యక్తి ఆస్తిలో వాటా కోసం తండ్రి రాజ్మల్ జైన్ ఇంటి పై దాడికి తెగబడ్డాడు. ఈ క్రమంలోనే తుపాకీతో కాల్పులు జరిపాడు.
అమెరికా కాల్పుల్లో గుజరాత్‌కు చెందిన తండ్రీకూతుళ్లు మరణించారు. ప్రదీప్ భాయ్ పటేల్ (56), ఆయన కూతురు ఉర్మి (26) వర్జీనియాలో ఓ స్టోర్ నడుపుతున్నారు. ఓ ఆఫ్రికన్ ఉదయాన్ని మద్యం కోసం వచ్చి వారిపై గొడవకు దిగాడు. లేటుగా స్టోర్ తీశారని గన్ వారిని కాల్చి చంపాడు.