Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు....కాల్ చేసింది ఎవరంటే....
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఓ దుండగుడు ఫోన్ చేసి విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించారు.
Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెడ్ అలర్ట్
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం యావత్తు వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిఘావర్గాలు రెడ్ అలెర్ట్ ప్రకటించాయి.
Shamshabad: ఎయిర్‌పోర్టులో మహిళా ప్రయాణికురాలు అరెస్టు.. లోదుస్తుల్లో లైటర్స్
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ మహిళ లోదుస్తుల్లో లైటర్లు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్న ఓ ప్రయాణికురాలు అండర్వేర్లో మూడు లైటర్లు పెట్టుకుంది. బీప్ సౌండ్ రావడంతో మహిళా సెక్యూరిటీ అధికారులు చెక్ చేయడంతో లైటర్లు బయటపడ్డాయి.
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 35 విమానాలు రద్దు
మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక లోపం కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 35 విమానాలను రద్దు చేశారు అధికారులు. ఎయిర్‌పోర్టులో డిస్ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో మాన్యువల్ బోర్డులు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాన ఎయిర్పోర్టులన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
Hyderabad : ఎయిర్ పోర్ట్‌లో చుక్కలు చూపిస్తున్న చిరుత
శంషాబాద్ ఎయిర్ పోర్టులో చిరుత అక్కడి వారికి చుక్కలు చూపిస్తోంది. నాలుగు రోజులగా అక్కడే తిరుగోంది కానీ పట్టుబడడంలేదు. బోన్ వరకు వచ్చి వెళిపోతోంది. మేకను ఎరగా వేసినా పట్టించుకోవడం లేదు.
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత కలకలం..!
శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత కలకలం సృష్టించింది. చిరుత ఎయిర్‌పోర్టు ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు తగలడంతో కంట్రోల్ రూమ్‌లోని అలారం మోగినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిరుతతోపాటు రెండు పిల్లల్లు ఉన్నట్లు సమాచారం.
Hyderabad : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.6 కోట్ల విలువైన వజ్రాలు స్వాధీనం..
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.6 కోట్ల విలువైన వజ్రాలు, విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులపై అనుమానం రావడంతో వాళ్లని చెక్ చేయగా ఈ బండారం బయటపడింది.
/rtv/media/media_files/2025/01/30/TKteyMigwiyf5iTwIX70.jpg)
/rtv/media/media_files/2025/01/22/yQeT6HkbNqAkCuWMMY5T.webp)
/rtv/media/media_files/MkBgXhxGbbU2YycV9QdL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Shamshabad-airport.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/airport-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Diamonds-2-jpg.webp)