ఆంధ్రప్రదేశ్ Ap -Konaseema:బడికి వెళ్లమన్నందుకు..ఆరుగురు విద్యార్థులు అదృశ్యం! అంబేద్కర్ కోనసీమ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఇంట్లో పాఠశాలకు వెళ్లమని మందలించినందుకు ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో ఈ ఘటన జరిగింది. 24వ తేదీ నుంచి వీరంతా కనిపించకుండా పోయారు. By Bhavana 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గుంజీలు తీసిన హెడ్ మాస్టర్.. మెచ్చుకున్న మంత్రి లోకేష్ విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలంలో ఉన్న ఓ స్కూల్ హెడ్ మాస్టర్ పిల్లలను దండిచలేదు. వాళ్లకి అర్థమయ్యేలా గుంజీలు తీసి సారీ చెప్పారు దీనికి సంబంధించన వీడియో వైరల్ కావడంతో నారా లోకేష్ ఈ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. By Kusuma 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ half day schools: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచే తెలంగాణలో ఆఫ్ డే స్కూల్స్ తెలంగాణ ప్రభుత్వం ఒంటిపూట బడుల తేదీని ప్రకటించింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు ఆఫ్ డే స్కూల్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటలకు పాఠశాల ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుంది. By K Mohan 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గుండెలవిసేలా ఏడుస్తున్న తల్లి| sagar grammar school 8th class student mother emotional Comments |RTV By RTV 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..నేడు సెలవు ప్రకటించిన సర్కార్! స్కూల్, కాలేజీ విద్యార్థలకు గుడ్‌న్యూస్. నేడు రెండు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు జాతర సందర్భంగా సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. By Bhavana 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కూలిన స్కూల్ బిల్డింగ్ పై కప్పు 5 గురు చిన్నారులకు..| Medhak school building roof collapsed |RTV By RTV 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మూతబడిన 196 ప్రభుత్వ పాఠశాలలు? | Govt. Schools | RTV మూతబడిన 196 ప్రభుత్వ పాఠశాలలు? | Govt. Schools | Government Schools in Telangana are set to be closed due to the non attendance of the students | RTV By RTV Shorts 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app 125 స్కూల్స్ లో బాత్రూమ్స్ లేక.. రాకేష్ భావోద్వేగం |Rakesh Reddy | RTV 125 స్కూల్స్ లో బాత్రూమ్స్ లేక.. రాకేష్ భావోద్వేగం |Rakesh Reddy | Armool BJP MLA Paidi Rakesh Reddy becomes emotional about inferior and remote facilities for Girs in Telangana Schools | RTV By RTV Shorts 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ హెడ్ మాస్టర్‌ను హత్య చేసిన ఉపాధ్యాయులు ! మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో పనిచేసే హడ్మాస్టర్ను తోటీ ఉపాధ్యాయులే ప్లాన్ చేసి హత్య చేశారనే ఆరోపణలు రావడం కలకలం రేపాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. By B Aravind 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn