ఆంధ్రప్రదేశ్ AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం! SC వర్గీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. శాసనసభ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. జనగణన తర్వాత జిల్లాల వారీగా కేటగీరిల విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. By srinivas 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SC classification: తెలంగాణలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో SC వర్గీకరణ అమలు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి SC సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఎస్సీ సంఘాల నేతలతో సీఎం ప్రెస్మీట్లో మాట్లాడారు. ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నా పట్టుదలతో ఎస్సీ వర్గీకరణ చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ అమోదం! ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ అమోదం తెలిపింది. సోమవారం ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. కాగా దీనికి సంపూర్ణ మద్ధతు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. By srinivas 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Govt: ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్..మూడు కేటగిరీలుగా ఎస్సీలు అనేక ఏండ్లుగా సాగుతున్న ఎస్సీ వర్గీకరణకు ఏపీ సర్కార్ అమోదముద్ర వేసింది. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్‌రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదికతో పాటు మంత్రుల కమిటీ నివేదికపై కేబినెట్ చర్చించింది. By Madhukar Vydhyula 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG BC Bill: బీసీ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. 42 శాతం రిజర్వేషన్ ఖరారు! తెలంగాణ అసెంబ్లీ బీసీ బిల్లుకు ఆమోదం తెలిపింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లును సోమవారం సభ ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్ బిల్లును పొన్నం ప్రభాకర్, ఎస్సీ వర్గీకరణ బిల్లును దామోదర్ రాజనర్సింహ ప్రవేశ పెట్టారు. By srinivas 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: నేడు అసెంబ్లీలో రెండు చరిత్రాత్మక బిల్లులు రేవంత్ సర్కార్ సోమవారం రెండు చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టనుంది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే బిల్లు, అలాగే సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీలకు వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టనుంది. By B Aravind 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎం రేవంత్‌పై మందకృష్ణ మాదిగ ఫైర్.. మాలలకు అనకూలంగా ఉన్నారంటూ ఆగ్రహం మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ మాలలు ఇచ్చిన సూచనలు పక్కాగా అమలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగాలన్నీ మాలలకు అప్పగించే పనిలో ఉండిపోయారని మండిపడ్డారు. By B Aravind 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Cabinet: కేబినెట్ మీటింగ్.. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం వేసింది. మార్చి 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. By B Aravind 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Assembly Special Session: ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లుపై కేంద్రంతో తాడోపేడో...రేవంత్ దూకుడు స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణపై కూడా కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతోంది. By Madhukar Vydhyula 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn