Latest News In Telugu Manda Krishna Madiga: దళితులను కాంగ్రెస్ మోసం చేసింది... మందకృష్ణ మాదిగ ఫైర్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీ స్పష్టమైన హామీ ఇచ్చారని, బీజేపీ తోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని తెలిపారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్‌ను గెలిపించాలని కోరారు. By V.J Reddy 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court : వెనుకబడిన వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షచూపించకూడదు : సుప్రీంకోర్టు వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపితే అది బుజ్జగింపు రాజకీయాలనే ప్రమాదకర ధోరణికి దారి తీస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. సమాజంలో అణిచివేత వర్గాలు చాలా ఉన్నాయని..వాటిలో కొన్నింటికి మాత్రమే లబ్ధి చేకూర్చడం సరికాదని పేర్కొంది. By B Aravind 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: ఎస్సీ ఉపవర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది: సుప్రీంకోర్టు రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను ఉపరవర్గీకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. సామాజిక, ఆర్థిక, విద్య స్థాయిలను అనుసరించి ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో అన్ని కులాలు ఏక స్థితిలోనే ఉన్నాయని భావించలేమని తెలిపింది. By B Aravind 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బంతి సుప్రీంకోర్టులో.. ఆర్టికల్ 370 రద్దుపై నేడు రాజ్యాంగ ధర్మాసనం విచారణ..!! జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ్టి(ఆగస్టు2) నుంచి విచారణ చేపట్టనుంది. గత జూలై 11న, ఆర్టికల్ 370పై విచారణకు ఫ్రేమ్‌వర్క్‌ను నిర్దేశించిన సుప్రీంకోర్టు, ఆగస్టు 2 నుంచి రోజువారీ విచారణలను కోరింది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి, పురోగతి, భద్రత పెరిగినట్టు కేంద్రం వాదిస్తోంది. By Bhoomi 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn