Supreme Court : వెనుకబడిన వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షచూపించకూడదు : సుప్రీంకోర్టు
వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపితే అది బుజ్జగింపు రాజకీయాలనే ప్రమాదకర ధోరణికి దారి తీస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. సమాజంలో అణిచివేత వర్గాలు చాలా ఉన్నాయని..వాటిలో కొన్నింటికి మాత్రమే లబ్ధి చేకూర్చడం సరికాదని పేర్కొంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Manda-Krishna-Madiga-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/SUPREME-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/supreme-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/supreme-jpg.webp)