తెలంగాణ Allu Arjun: బన్నీకి పదేళ్ల జైలు శిక్ష తప్పదా.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ! టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 'పుష్ప2' సినిమా సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళా అభిమాని మృతి కేసులో బన్నీని అరెస్ట్ చేశారు. బన్నీకి పదేళ్ల శిక్షపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By srinivas 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బెడ్రూమ్లోంచి బలవంతంగా లాక్కొచ్చారు.. మీడియాతో బన్నీ! సంథ్య థియేటర్ ఇష్యూలో పోలీసులు అరెస్ట్ చేయడంపై నటుడు అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశాడు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అరెస్టు చేశారన్నాడు. బెడ్ రూమ్ లోకి వచ్చి అదుపులోకి తీసుకున్నారని, కనీసం బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదని వాపోయాడు. By srinivas 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్జు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం జూబ్లిహిల్స్ లోని తన ఇంటి వద్దే చిక్కడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. BNS 118(1) రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద పదేళ్లపాటు శిక్ష పడే అవకాశం ఉంది. By srinivas 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నా భార్యను పోగొట్టుకున్న | Revathi Husband Emotional Comments | Sandhya Theater Incident | RTV By RTV 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn