Rythu BHAROSA : మార్చి 31వ తేదీలోపు రైతులందరికీ రైతుభరోసా....రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. మార్చి 31 లోపు అర్హులైన అందరికీ..రైతుభరోసా ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.
రైతు రుణమాఫీపై రేవంత్ కీలక ప్రకటన | CM Revanth Reddy Key Decision On Rythu Bharosa Scheme | RTV
3ఎకరాలల్లోపు రైతులకు రైతుభరోసా నిధులు.! | Rythu Bharosa | CM Revanth Reddy | Telangana News | RTV
తెలంగాణ రైతులకు గుడ్న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు
తెలంగాణ రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ఎకరం భూమి ఉన్న రైతుల వరకు 17 లక్షల మందికి వేసంగి పెట్టుబడి సాయం అందించారు. తొలి విడత మండాలనికి ఓగ్రామం చొప్పున ఎంపిక చేసి రైతు బరోసా డబ్బులు జమ చేశారు.
నిజమైన ఆధ్యాత్మికత ద్వేషం పెంచదు.. | MLC Goreti Venkanna Sensational Comments On The Beef | RTV
Rythu Bharosa: రైతుభరోసా డబ్బులు వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణలో రైతుభరోసా ఎకరాకు రూ.6వేలు ప్రభుత్వం జమ చేస్తోంది. తొలి విడత మండలానికో గ్రామంలో రైతుభరోసా ఇచ్చే కార్యక్రమం కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. సోమవారం 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమచేసినట్లు ఆయన చెప్పారు.
TS: 606 గ్రామాల్లో నాలుగు స్కీమ్ లకు శ్రీకారం...ఈ రోజు నుంచే..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇస్తామన్న నాలుగు పథకాలకు ఈ రోజు నుంచే శ్రీకారం చుడుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా మొత్తం 606 గ్రామాల్ల లాంఛనంగా ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభిస్తోంది.
/rtv/media/media_files/2025/02/24/jQEhoNviFWejm5QMf9u0.webp)
/rtv/media/media_files/2025/01/05/RWmfwdNoYYReQmdiuGl2.jpg)
/rtv/media/media_files/2025/01/27/xPusTa1vvonT2IDuDTf5.jpg)
/rtv/media/media_files/2025/01/26/hTCN6S3bm4SSCR8Cwt6m.jpg)