US పై కిమ్ మామ మాస్టర్ ప్లాన్..| Kim Jong Un Master Plan On US | Trump | Nuclear Missile | RTV
Russia : ఇరాన్‌కు సాయం నిలిపివేయలేదు... స్పష్టం చేసిన రష్యా
పశ్చిమాసియా లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కు నిఘా సమాచారం నిలిపివేసినట్లు వస్తు్న్న వార్తలను రష్యా ఖండించింది. ఈ మేరకు అమెరికాకు రష్యా ప్రతిపాదించినట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అధ్యక్షుడు పుతిన్ కార్యాలయం ఖండించినట్లు స్పష్టం చేసింది.
యుద్ధం లోకి నార్త్ కొరియా.. | North Korea Support To Russia And Iran | Iran US War | Trump | RTV
Kim Jong Un Warns America | అమెరికాను లే*పేస్తాం..| Nuclear Rocket Launchers | Trump | Israel | RTV
Russia: భారత్‌కు షాక్.. చమురు ధరలు భారీగా పెంచిన రష్యా
రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చౌకగా చమురు అందించిన పుతిన్ ప్రభుత్వం వాటి ధరలను పెంచింది. డిస్కౌంట్‌కు బదులుగా ప్రీమియం వసూలు చేయనున్నారు.
BIG BREAKING: యుద్ధం ఇలాగే కొనసాగితే.. ఖతార్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. యుద్ధం ఇంకో రెండు వారాలు ఇలాగే కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర 150 డాలర్లు అవుతుందని వెల్లడించింది.
ఇజ్రాయిల్‌పై ఇరాన్ డేంజరస్ క్లస్టర్ బాంబ్.. బయటపడ్డ చైనా, రష్యా సీక్రెట్ ఆపరేషన్!
ఇజ్రాయెల్‌పై దాడుల్లో ఇరాన్ మొదటిసారిగా డేంజరస్ 'క్లస్టర్ బాంబు' వార్హెడ్లను కలిగిన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది రష్యా, చైనా దేశాలు. దీని వెనుక ఆ దేశాల సహకారం ఉందా అనే సందేహాలు వస్తున్నాయి.
/rtv/media/media_files/2026/03/31/iran-russia-friendship-2026-03-31-19-15-45.jpg)
/rtv/media/media_files/2025/09/05/putin-2025-09-05-20-14-59.jpg)
/rtv/media/media_files/2026/03/07/putin-2026-03-07-19-10-50.jpg)
/rtv/media/media_files/2026/03/06/qatar-2026-03-06-18-14-14.jpg)
/rtv/media/media_files/2026/03/05/attack-on-israel-2026-03-05-14-52-35.jpg)
/rtv/media/media_files/2025/06/17/XZNGDKMz5aLs2wKu00Lq.jpg)