ఇంటర్నేషనల్ Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై కాల్పుల విరమణ చేస్తామన్న పుతిన్.. కానీ జీ7 దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన నేపథ్యంలో నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌కు కాల్పుల విరమణ చేస్తామని ఆఫర్ ఇచ్చారు. కానీ తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో ఉక్రెయిన్ బలగాలు వెళ్లిపోవాలని, నాటోలో కూడా ఉక్రెయిన్ చేరొద్దని షరతు పెట్టారు. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia : రష్యాలో నదిలో మునిగి నలుగురు భారత విద్యార్ధులు మృతి రష్యాలో నలుగురు భారతీయ విద్యార్ధులు మృతి చెందారు. సెయింట్ పీటర్స్ బర్గ్ దగ్గరలోని నదిలో ఐదుగురు విద్యార్ధులు మునిగిపోగా అందులో ఒకరిని స్థానికులు కాపాడగలిగారు. మిగతావారు పూర్తిగా మునిగిపోవడంతో కాపాడ్డం కష్టమైంది. By Manogna alamuru 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Russia: క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా..ఉక్రెయిన్ పౌరులు మృతి! రష్యా మరోసారి ఉక్రెయిన్ పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు మరణించారు. బఫర్‌జోన్ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్ లక్ష్యంగా రష్యా దాడులకు తెగబడింది. By Bhavana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భారత్ లోక్ సభ ఎన్నికల్లో అమెరికా తలదూర్చడం మానుకోవాలి..రష్యా భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రష్యా సంచలన ప్రకటన చేసింది. భారత్ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని,రష్యా ఆరోపించింది.భారత్‌లో రాజకీయ పరిస్థితులను క్లిష్టతరం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా విదేశాంగ శాఖ ఆరోపించింది. By Durga Rao 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vladimir Putin : ఐదోసారి.. రష్యా అధ్యక్షుడిగా పుతిన్.. స్టాలిన్ రికార్డు బ్రేక్! రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమీర్ పుతిన్ మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే 25ఏళ్ల పాటు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన పుతిన్.. స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం రష్యా ప్రెసిడెంట్ గా పనిచేసిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. పుతిన్ 2030వరకూ పదవీలో ఉండనున్నారు. By srinivas 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia: రెండేళ్ళయినా పట్టువదలని రష్యా..ఉక్రెయిన్‌పై మళ్ళీ దాడి రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలై రెండేళ్ళు దాటి మూడో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. అయినా ఇంకా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది రష్యా. ఇంకా ఉక్రెయిన్ క్షిపణులను ప్రయోగిస్తూనే ఉంది. తాజాగా రష్యా ప్రయోగించిన క్షిపణుల వలన 17 మంది మృతి చెందారు. By Manogna alamuru 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Alia Bhatt: టైమ్స్ ప్రభావంతమైన భారతీయుల్లో చోటు దక్కించుకున్న ఆలియా..ఆమెతో పాటు! ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాలో పలువురు భారతీయ ప్రముఖులకు చోటుదక్కింది. ఈ లిస్టులో భారతీయ నటి ఆలియా భట్ తో పాటు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల,భారత రెజ్లర్ సాక్షి మాలిక్ ఉన్నారు. By Bhavana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel -Iran: ముదురుతున్న ఇజ్రాయెల్ -ఇరాన్ ఘర్షణలు.. మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందా ! ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా కూల్చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ చేసిన దాడికి తప్పనిసరిగా బదులిస్తామంటూ ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తుండగా.. ఇరాన్‌కు రష్యా సపోర్ట్ చేస్తామంటోంది. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ WAR: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో బలైన భారత యువత! ఉద్యోగవకాశల కోసం రష్యా వెళ్లిన కొందరు భారతీయ యువకులు ఉక్రెయిన్ తో జరిగిన యుద్ధంలో మరణించారు. దీంతో విచారణ చేపట్టిన భారత దర్యాప్తు సంస్థ విస్తుపోయే నిజాలను బయటకు తీసింది. By Durga Rao 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn