Rupee: ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి.. 90 రూ.లకు చేరుకున్న డాలర్ విలువ
భారత కరెన్సీ రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. రూపాయి విలువ ఈరోజు ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. దీంతో డాలర్ తో రూపాయి మారకం విలువ 90 రూ.గా ఉంది.
భారత కరెన్సీ రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. రూపాయి విలువ ఈరోజు ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. దీంతో డాలర్ తో రూపాయి మారకం విలువ 90 రూ.గా ఉంది.
యూఎస్ డాలర్ విలువ రోజు రోజుకూ తగ్గిపోతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారీఫ్ లకు 90 రోజులు గడువు ఇచ్చినా కూడా డాలర్ వాల్యూ మాత్రం పెరగడం లేదు. దీనికి కారణం ఇన్వెస్టర్లకు అమెరికా ఆర్థిక వ్యవస్థపై నమ్మకం తగ్గడమే కారణం అని చెబుతున్నారు.
తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హిందీ వ్యతిరేకతలో భాగంగా బడ్జెట్లో రూపాయి సింబల్ మార్చేసింది. దాని స్థానంలో తమిళనాడులో 'రూ' అని అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చింది. తమిళ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
ఎప్పుడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయింది. ఏడు నెలల కనిష్టానికి ఈరోజు రూపాయి విలువ దిగజారిపోయింది. డెలివరీ చేయని ఫార్వార్డ్ లు మెచ్యూర్ కావడం, కరెన్సీ ప్యూచర్లు డాలర్ కు డిమాండ్ పెంచడంతో రూపాయి ఏడు నెలల కనిష్టానికి జారుకుంది.
భారత్ రూపాయితో ట్రేడింగ్ చేయడానికి చాలా దేశాలు చర్చలు జరుపుతున్నాయని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమెరికా డాలర్ మినహా చాలా అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే భారత రూపాయి స్థిరంగా ఉందని అందుకే రూపాయితో ట్రేడింగ్ కోసం దేశాలు ముందుకు వస్తున్నాయని మంత్రి చెప్పారు.