స్పోర్ట్స్ Kohli Vs Bcci: ఫ్యామిలీకంటే ఆటే ముఖ్యమా.. తలా తోక లేని రూల్స్ పెట్టొద్దు! బీసీసీఐ రూల్స్‌పై విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ టూర్ల సమయంలో భార్యపిల్లలు ట్రావెల్ చేయకుండా కొత్త నిబంధన పెట్టడంపై ఫైర్ అయ్యాడు. 45 రోజుల్లో 14 రోజులు అనుమతించడం సరైనది కాదన్నాడు. తలా తోక లేని నిర్ణయాలు ఎవరికి ఉపయోగమన్నాడు. By srinivas 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: హెచ్ 1 బీ వీసాల రూల్స్ మళ్ళీ మార్పులు.. మరింత కఠినం ! యూఎస్ వీసాల్లో ఒకటైన హెచ్ 1 బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం అవునన్నాయా అంటే అవుననే చెబుతున్నారు. ఇక మీదట నుంచి వీసాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు విదేశీ వ్యవహారాల కిందకు తీసుకువస్తామని అక్కడి విదేశాంగమంత్రి రూబియో ప్రకటించారు. దీంతో రూల్స్ మారతాయని చెప్పారు. By Manogna alamuru 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ H1B Visa Dropbox: హెచ్ 1 బీ వీసాదారులకు షాక్..డ్రాప్ బాక్స్ రూల్స్ కఠినతరం హెచ్ 1 బీ వీసాదారులకు మరిన్ని కష్టాలు ఎదురవ్వనున్నాయి. డ్రాప్ బాక్స్ రూల్స్ ను మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక మీదట 12 నెలల్లో గడువు తీరిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూలు లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. By Manogna alamuru 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ live-in relationship: పెళ్లి కాకున్నా కలిసి జీవించాలంటే ఈ రూల్స్ పాటించాలి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో అక్కడివారు సహజీవనం చేయాలంటే రిజిస్టేషన్ తప్పని సరి. రిజిస్టేషన్ కు సంబంధించి నిబంధనలను విడుదల చేసింది ప్రభుత్వం. 74 రకాల వరసలైన వారితో సహజీవనం నిషేదమని అందులో ఉంది. By K Mohan 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Afghanistan: ఆఫ్ఘాన్‌లో మహిళలపై మళ్ళీ ఆంక్షలు ఏళ్ళు గడుస్తున్న కొద్దీ ఆఫ్ఘాన్ మహిళల మీద ఆంక్షలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అక్కడ తాలిబన్లు స్త్రీల మీద తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలా ఆంక్షలు పెట్టిన తాలిబన్లు...తాజాగా మహిళలు పాటలు పాడొద్దు, మగవారిని చూడొద్దు అంటూ కొత్త రూల్స్ తీసుకువచ్చారు. By Manogna alamuru 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS TET : మే 20 న తెలంగాణ టెట్... పరీక్ష నిబంధనలు ఎలా ఉన్నాయంటే! మే 20 న తెలంగాణ వ్యాప్తంగా జరిగే టెట్ పరీక్ష జరుగుతున్న విషయం తెలిసిందే. తొలిసారి కంప్యూటర్ ఆధారిత టెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష సమయంలో పాటించాల్సిన నిబంధనలను అధికారులు తెలియజేశారు. అవేంటో మీరు కూడా ఈ కథనంలో చదివేయండి. By Bhavana 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Traffic Rules : ఆ రూట్లో వెళ్లకండి..వేరే మార్గం చూసుకోండి! బుధవారం నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.శ్రీరామనవమి సందర్భంగా బుధవారం రోజున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు By Bhavana 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maha Shivaratri : శివరాత్రి రోజు పొరపాటున కూడా ఈ విషయాలను విస్మరించకండి..ఈ రోజున ఏం చేయాలి..ఏం చేయకూడదంటే! మహాశివరాత్రి రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఈ రోజు చాలా పవిత్రమైనది. అలా చేయడం వల్ల వ్యక్తికి దురదృష్టం వస్తుంది.పూజా పద్ధతి ప్రకారం, ఈ రోజు పొరపాటున కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం మొదలైన తామసిక పదార్థాలను సేవించకూడదు. By Bhavana 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shiva Lingam : శివలింగాన్ని ఎలా పూజించాలి?.. శివపురాణ నియమాలు తెలుసా? శివపురాణం ప్రకారం మట్టితో చేసిన విగ్రహం ద్వారానే మంచి ఫలితాలు ఉంటాయి. జీవన్మరణ బంధాల నుంచి విముక్తి పొందాలంటే శివలింగాన్ని భక్తిశ్రద్ధలతో పూజించాలి. మహాశివరాత్రి నాడు శివుడిని పూజించాలి? పూజ నియమాలపై మరింత సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn