Latest News In Telugu Farmer Protest: మరోసారి రోడ్డెక్కనున్న రైతు సంఘాలు.. చలో ఢిల్లీ తో పోలీసులు అలర్ట్.. ట్రాఫిక్ మళ్లింపు! రైతులు ఢిల్లీకి చేరుకోవాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో నగరంలోని ముఖ్యమైన మార్గాల్లో బారికేడ్లు, బండరాళ్లును అధికారులు ఏర్పాటు చేశారు. ప్రజలు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు.ముందుగానే ఏఏ మార్గాల్లో ప్రయాణించకూడదో అధికారులు తెలియజేశారు. By Bhavana 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sabarimala: శబరిమల వచ్చే వాహనాలకు ప్రత్యేక అలంకరణలు వద్దు! శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం ఓ ముఖ్య సూచన చేసింది. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు వాహనాలకు ఎలాంటి అలంకరణలు చేయవద్దని ముందుగానే హెచ్చరించింది. చాలా మంది భక్తులు తమ వాహనాలకు కొబ్బరి ఆకులు, అరటి చెట్లు, పూల దండలతో అలంకరణ చేస్తారు.ఈ క్రమంలోనే వాహనాలకు ఎలాంటి అలంకరణలు వద్దని..అలా చేయడం వల్ల ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. By Bhavana 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn