BIG BREAKING: చర్చలు సక్సెస్.. ముగిసిన ఆర్టీసీ సమ్మె!
ఆర్టీసీ జేఏసీతో తెలంగాణ మంత్రులు నిర్వహించిన చర్చలు సఫలం అయ్యాయి.
ఆర్టీసీ జేఏసీతో తెలంగాణ మంత్రులు నిర్వహించిన చర్చలు సఫలం అయ్యాయి.
తెలంగాణలో RTC సమస్యల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆర్టీసీ జేఏసీ నేతలు మొత్తం 32 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. ఇందులో 29 అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సూసైడ్ చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని కార్మికులు డిపో దాకా తీసుకెళ్లేందుకు యత్నించారు. మృతదేహాన్ని రోడ్డు పైనే ఉంచి నిరసన తెలిపారు.
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ ఏసీ బస్సు ఛార్చీలు తగ్గించింది. టికెట్ ధరల్లో మార్పులు చేయనప్పటికీ డిస్కౌంట్ పేరుతో తగ్గించింది.
ఏపీ రాష్ట్రంలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. గుంటూరులో జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఈ విషయాన్ని వెల్లడించారు.
గతంలో ఏసీ, సూపర్ లగ్జరీ లాంటి నాన్‌స్టాప్ బస్సుల్లోనే ఈ విధానం ఉండేది. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌లలో కూడా డ్రైవర్లకే టికెట్లు ఇచ్చే బాధ్యతలు అప్పగిస్తోంది ఆర్టీసీ యాజమాన్యం. కండక్టర్ల కొరత ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లో జూలై నాటికి అదనంగా 200 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వీటిలో 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉండనున్నాయి.