స్పోర్ట్స్ CSK VS RR: చివర వరకూ సా...గిన మ్యాచ్..రాజస్థాన్ కు మొదటి గెలుపు మామూలుగా టీ20ల్లో 11 లేదా అయ్యేసరికి మ్యాచ్ ఉవరు గెలుస్తారో తెలిసిపోతుంది. కానీ ఈరోజు జరిగిన సీఎస్కే, ఆర్ఆర్ మ్యాచ్ మాత్రం సాగతీతలా అయింది. 15 ఓవర్లు అయినా కూడా ఎవరు గెలుస్తారో అంచనా వేయడం కష్టమైంది. చివర వరకూ సా...గిన మ్యాచ్ లో ఆర్ఆర్ విజయం సాధించింది. By Manogna alamuru 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: ఇవాళ సన్ రైజర్స్ VS రాజస్థాన్ మ్యాచ్.. ఆ టీమ్‌కే గెలుపు అవకాశాలు ఐపీఎల్ 2025 మొదలైంది. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరగబోతోంది. ఇందులో సన్ రైజర్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 Playoffs War : మరింత రసవత్తరంగా ప్లే ఆఫ్స్ పోరు.. మూడు స్థానాల కోసం ఐదు జట్ల మధ్య పోటీ? ఐపీఎల్ 2024 సీజన్ లో ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది. అన్ని జట్లలో కోల్ కత్తా టీమ్ మాత్రమే అధికారికంగా ప్లే ఆఫ్స్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం 5 జట్లు పోటీ పడనున్నాయి. By Anil Kumar 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Capitals : భారీ స్కోరు తో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ... Delhi Capitals : ఐపీఎల్ తాజా సీజన్ లో ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపడాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ లో అదరగొట్టింది. ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం లో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేసింది. By Durga Rao 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn